బంగ్లాదేశ్ తో జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్ లో టీమిండియా ఆటగాడు వన్డేల్లో ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీతో కదం తొక్కాడు. బంగ్లాదేశ్‌పై విరుచుకుపడి బ్యాటింగ్ చేశాడు. వన్డేల్లో తొలిసారి ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ నమోదు చేశాడు. ఇషాన్ 126 బంతుల్లో 200 రన్స్ స్కోర్ చేశాడు. ఇషాన్ ఇన్నింగ్స్‌లో 24 ఫోర్లు, 9 సిక్సర్లు ఉన్నాయి. తొలుత టాస్ గెలిచిన బంగ్లాదేశ్.. ఇండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. …
Read More »ఇషాన్ కిషన్ తొలి సెంచరీ
బంగ్లాదేశ్ తో జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్ లో టీమిండియా ఆటగాడు వన్డేల్లో ఇషాన్ కిషన్ తొలి సెంచరీ నమోదు చేశాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మూడవ వన్డేలో .. అతను కేవలం 85 బంతుల్లో 101 రన్స్ చేశాడు. ఇషాన్ సెంచరీలో 14 ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం ఇండియా 24 ఓవర్లలో వికెట్ నష్టానికి 162 రన్స్ చేసింది. విరాట్ కోహ్లీ 46 రన్స్‌తో …
Read More »టీమిండియా గ్రాండ్ విక్టరీ
ఇంగ్లాండ్ తో జరిగిన టీ20 తొలి మ్యాచ్ లో ఘోర పరాజయం తర్వాత టీమిండియా అద్భుతంగా పుంజుకుంది. 7 వికెట్ల తేడాతో విరాట్ సేన ఘన విజయం సాధించింది. ఇషాన్ కిషన్ (56), విరాట్ (73*) రాణించడంతో 17.5 ఓవర్లలోనే భారత్ లక్ష్యాన్ని ఛేదించింది. అంతకుముందు ఇంగ్లండ్ 20 ఓవర్లలో 164/6 రన్స్ చేసింది. ఓపెనర్ రాయ్ (46), మోర్గాన్ (28), స్టోక్స్ (24), మలన్ (24) పరుగులు చేశారు. …
Read More »రికార్డుల రారాజు విరాట్
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి రికార్డులు దాసోహమవుతున్నాయి. తాజాగా టీ20 ఫార్మాట్ లో 3000 పరుగులు చేసిన తొలి బ్యాట్స్ మన్ గా రికార్డు సృష్టించాడు విరాట్. అలాగే టీ20ల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు (26) చేసిన ఆటగాడిగా నిలిచాడు. విరాట్ తర్వాత రోహిత్ (25), డేవిడ్ వార్నర్ (19), గప్తిల్ (19) ఉన్నారు. మూడు ఫార్మాట్లలోనూ 50కి పైగా యావరేజ్ కల్గిన ఏకైక ప్లేయర్ కూడా కోహ్లినే.
Read More »పంత్ కు గడ్డుకాలం…ధోని వారసుడి రేస్ లో మరో ముగ్గురు..?
ప్రస్తుతం టీమిండియాను పీడిస్తున్న సమస్య ఏమిటి అనే విషయానికి వస్తే.. అది కీపింగ్ నే. భారత్ జట్టు కు మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ సింగ్ ధోని కీపర్ గా, కెప్టెన్ గా జట్టుకు ఎనలేని సేవలు అందించాడు. అయితే ఇప్పుడు అసలు విషయానికి వస్తే ధోని తరువాత అతడికి బ్యాక్ అప్ కీపర్ ఎవరూ అనే విషయంలో చాలా గందరగోళం నడుస్తుంది. మొన్నటి వరకు ధోనికి వారసుడుగా పంత్ ఉన్నాడని …
Read More »