బాలీవుడ్ నటి ఇషా డియోల్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ చేశారు. దీంతో వెంటనే తన ఫాలోవర్స్‌కు ఇషా హెచ్చరికలు జారీ చేసింది. నా ప్రొఫైల్ నుండి ఎలాంటి మెసేజ్‌లు, పోస్ట్‌లు వచ్చిన స్పందించొద్దు అని స్పష్టం చేసింది. అంతేకాక తన ట్విట్టర్‌లో పలు స్క్రీన్ షాట్స్ కూడా షేర్ చేసింది. ఇటీవలి కాలంలో ఆషా బోస్లే, ఊర్మిళ మటోడ్కర్, సుషానే ఖాన్, విక్రాంత్ మస్సే, ఫరా ఖాన్ సోషల్ మీడియా …
Read More »