కుటుంబ పార్టీలను తరిమికొడితేనే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతాయని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. హైదరాబాద్‌లోని ఐఎస్‌బీ వార్షికోత్సవానికి వచ్చిన ఆయన.. బేగంపేట ఎయిర్‌పోర్టు సమీపంలో బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో వేలమంది అమరులయ్యారని.. వారందరికీ శ్రద్ధాంజలి ఘటిస్తున్నట్లు చెప్పారు. అమరవీరుల ఆశయాలు నెరవేరడం లేదని.. కుటుంబపాలనలో తెలంగాణ బందీ అయిందని మోడీ ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీ హవా కనిపిస్తోందని.. అధికారంలోకి వచ్చితీరుతామని ఆయన ధీమా …
Read More »కీలక సదస్సుకు ముఖ్య అతిథిగా ఎంపీ కవిత
తెలంగాణ రాష్ట్ర సమితి నాయకురాలు, ఎంపీ కల్వకుంట్ల కవితకు మరో విశిష్ట గుర్తింపు దక్కింది. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో దేశ ప్రగతిని నిర్దేశించే కీలక అంశాలకు సంబంధించిన చర్చాగోష్టిని ‘పాలసీ కాంక్లేవ్’ పేరుతో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ) నిర్వహిస్తోంది. ఈనెల 22వ తేదీన ఐఎస్‌బీ హైదరాబాద్ క్యాంపస్‌లో నిర్వహించబోయే ఈ చర్చాగోష్టికి తెలంగాణ రాష్ట్రం నుంచి టీఆర్‌ఎస్ నాయకురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత హాజరుకానున్నారు. ఎంపీ …
Read More »