Home / Tag Archives: IRRIGATION PROJECTS

Tag Archives: IRRIGATION PROJECTS

కర్ణాటకలో ఆ ప్రాజెక్టుల పర్మిషన్‌ నిలిపేయండి: తెలంగాణ అభ్యంతరం

అంతర్రాష్ట్ర అంశాలు, ట్రైబ్యునల్‌ గతంలో ఇచ్చిన తీర్పులను పరిగణనలోకి తీసుకోకుండా కర్ణాటకలోని ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వొద్దని కేంద్రం జలసంఘాన్ని తెలంగాణ ప్రభుత్వం కోరింది. కర్ణాటకలో చేపడుతున్న అప్పర్‌తుంగ, అప్పర్‌ భద్ర ప్రాజెక్టుల నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ రెండు ప్రాజెక్టులకు ఇచ్చిన పర్మిషన్‌ను నిలిపివేయాలని విజ్ఞప్తిచేసింది. ఈ మేరకు తెలంగాణ ఇంజినీర్‌ ఇన్‌చీఫ్‌ (ఈఎన్‌సీ) మురళీధర్‌ లేఖ రాశారు. కర్ణాటకకు అనుమతిస్తే తుంగభద్ర నుంచి కృష్ణాకు …

Read More »

చంద్రబాబుకు చుక్కలు చూపించిన వైసీపీ మంత్రి..!

గత ఐదేళ్ల చంద్రబాబు హయాంలో పోలవరంతో సహా రాష్ట్రంలో మొదలైన అన్ని ప్రాజెక్టుల నిర్మాణంలో భారీగా అవినీతి జరిగిందని భావించిన జగన్ సర్కార్ పాత టెండర్లు రద్దు చేసి, మళ్లీ కొత్తగా రివర్స్ టెండరింగ్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. పోలవరం ప్రధాన డ్యామ్, హైడల్ ప్రాజెక్టుతో సహా వెలిగొండ వంటి అన్ని ప్రాజెక్టు నిర్మాణపనుల్లో ప్రభుత్వం రివర్స్ టెండరింగ్‌కు వెళ్లింది. అయితే ఈ రివర్స్ టెండరింగ్‌పై చంద్రబాబు, దేవినేని ఉమతో …

Read More »

రాష్ట్ర ఇరిగేషన్ శాఖ బ్రాండ్ అంబాసిడర్‌గా ఐదేండ్ల బాలుడు

తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఖమ్మం జిల్లా చింతకాని మండలం పందిళ్లపల్లికి చెందిన నెహాల్ (5) నియమితుడయ్యాడు.నేహాల్‌ను ప్రచారకర్తగా రాష్ట్ర నీటి పారుదల శాఖ  మంత్రి హరీశ్ రావు నియమించారు. రాష్ట్ర నీటిపారుదల ప్రాజెక్టులు, రీడిజైనింగ్‌పై సీఎం చేసిన సూచనలను అలవోకగా నేహాల్ చెప్పేస్తున్నాడు. రీడిజైనింగ్ గురించి అనర్గళంగా 20 నిమిషాల పాటు నేహాల్ ప్రసంగించాడు. యూకేజీ చదువుతున్న ఐదేండ్ల బాలుడు నేహాల్ ప్రతిభను …

Read More »

మావోయిస్టులఖిల్లాలో సీఎం కేసీఆర్ టూర్ సక్సెస్..!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట సంచలనం. ప్రణాళిక సంచలనం. కార్యాచరణ సంచలనం.ఆచరణా సంచలనమే. వినూత్న రీతిలో చేపట్టిన కేసీఆర్ మూడు రోజుల ప్రాజెక్టుల బాట విజయవంతమయ్యింది. మావోయిస్టుల ప్రాబల్యమున్న గోదావరి తీర ప్రాంతాల్లో ఆయన సాహస యాత్ర సాగింది.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ వ్యవసాయ,సాగునీటి రంగాలపై కమ్ముకున్న “అమాస చీకట్ల”ను శాశ్వతంగా తొలగించేందుకు, గోదావరి జలాలు ఉప్పుసముద్రం పాలు కాకుండా చూసేందుకు, ఆకుపచ్చ తెలంగాణలో అంతర్భాగమైన కాళేశ్వరం మెగా ప్రాజెక్టు …

Read More »

ప్రాజెక్టుల బాట పట్టిన సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రాజెక్టులబాట పట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పనులను స్వయంగా పరిశీలించనున్నారు. వచ్చే ఏడాది వానకాలం సీజన్‌లోగానే గోదావరి జలాలను ఎత్తిపోయాలనే దృఢ నిశ్చయంతో ప్రభుత్వం ఉన్నందున పనులుకూడా శరవేగంగా కొనసాగుతున్నాయి. మరోవైపు ప్రాజెక్టుకు కావాల్సిన పలురకాల అనుమతులు కూడా కొన్నిరోజులుగా వరుసగా వస్తున్నాయి. ప్రాజెక్టు పనులను మొదటినుంచి సీసీ కెమెరాల ద్వారా ప్రగతిభవన్‌నుంచి …

Read More »

కలలు, ఆకాంక్షలు నెరవేరుతున్నాయి..ఎంపీ కవిత ఆసక్తికరమైన ట్వీట్

తెలంగాణ ప్రజల కలలు, ఆకాంక్షలు ఒక్కొక్కటిగా నెరవేరుతున్నాయని నిజామాబాద్  ఎంపీ కల్వకుంట్ల  కవిత ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. Dreams & Aspirations of Telangana people being realised one by one. Jai Telangana !! https://t.co/4Jr3bqkupN — Kavitha Kalvakuntla (@RaoKavitha) November 4, 2017 జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం నవాబుపేటలో నిర్మించిన రిజర్వాయర్ నుంచి నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు గోదావరి జలాలను …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat