తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రగతి భవన్ లో రాష్ట్ర మంత్రులు, ఇరిగేషన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వాగుల పై అవసరమైనన్ని నిర్మించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. మొత్తం చెక్ డ్యామ్ డ్యామ్ లు అవసర మొ గుర్తించి అందులో సగం చెక్ డ్యాముల ను ఈ ఏడాది మిగతా సగం వచ్చే ఏడాది …
Read More »ఇరిగేషన్ అధికారులపై టీడీపీ నేత వీరంగం
కర్నూల్ జిల్లా డోన్ పట్టణానికి చెందిన టీడీపీ నేత పుట్లూరు శీను వీరంగం సృష్టించాడు.పెద్దొంక ఆక్రమణల తొలగింపునకు వెళ్లిన మైనర్ ఇరిగేషన్ అధికారులపై శివాలెత్తాడు. విధి నిర్వహణలో ఉన్న అధికారులను అటకాయించడమే కాకుండా తన అనుచరులతో కలిసి అసభ్యకరంగా ప్రవర్తించాడు. పట్టణ శివారులోని వెంకటనాయినిపల్లె రస్తా పక్కన గల పెద్దొంక నీటి పరివాహక ప్రాంతాన్ని కొందరు టీడీపీ నాయకులతో పాటు పుట్లూరు శీను కుటుంబ సభ్యులు కూడా ఆక్రమించారనే అభియోగాలున్నాయి. …
Read More »వెలిగొండ ప్రాజెక్టు మొదటి సొరంగాన్ని వేగవంతంగా పూర్తి చేయాలి…టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి…!
2020 ఏప్రిల్ నాటికి ప్రకాశం జిల్లావాసుల ఆశల సౌధమైన వెలిగొండ ప్రాజెక్టు మొదటి సొరంగాన్ని పూర్తి చేయాలని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ అధికారులను కోరారు. బుధవారం తాడేపల్లిలోని ఆయన నివాసంలో సీఈ జలందర్, ఎస్ ఈ వీర్రాజు సుబ్బారెడ్డితో భేటీ అయిన వైవి సుబ్బారెడ్డి…వెలిగొండ ప్రాజెక్టు మొదటి సొరంగం పనులపై సమీక్ష చేశారు. కాగా వెలిగొండ మొదటి సొరంగం 18.8 కిలో మీటర్లకు గాను ఇప్పటిదాకా 17.3 కిలో …
Read More »