మొలకెత్తిన గింజలతో ఆరోగ్యం బాగుంటుందని నిపుణులు అంటున్నారు. మొలకెత్తిన గింజలతో లాభాలెంటో ఇప్పుడు తెలుసుకుందాం. శనగలు, పెసలు, అలసందలు లాంటి గింజలను నీటిలో నానబెడితే మొలకెత్తుతాయి. ప్రొటీన్లు, విటమిన్లు అధికంగా ఉండటంతో ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఐరన్, కాపర్ ఉండటం వల్ల రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి. జుట్టు పెరగడానికి తోడ్పడును. డైటింగ్ చేసేవారు, బరువు తగ్గాలనుకునేవారికి మినరల్స్ శాతం ఎక్కువ. విటమిన్-ఎ పుష్కలం ఉండటంతో కంటికి మంచిది.
Read More »మీకు ఐరన్ లోపమా..?
శరీరంలో ఐరన్ లోపముంటే రక్తహీనత వస్తుంది. దీంతో అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తల తిరగడం వంటి సమస్యలు వస్తాయి. ఐరన్ లోపాన్ని అధిగమించేందుకు కింది పదార్థాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. 1. బచ్చలి కూర, పాలకూర 2. అలసందలు 3. బెల్లం 4. ఉసిరికాయ 5. నానబెట్టిన ఎండుద్రాక్ష
Read More »కడప స్టీల్ ప్లాంట్‌కు ఇనుప ఖనిజం సరాఫరాకు అంగీకారం..!
కడప స్టీల్ ప్లాంట్‌కు ఎన్‌ఎమ్‌డీసీ నుంచి ఇనుప ఖనిజం సరాఫరాకు అంగీకారం కుదిరింది. ఈ మేరకు త్వరలో ఎన్‌ఎమ్‌డీసీ, ఏపీ ప్రభుత్వం మద్య ఎంఓయూ జరగనుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో కేంద్ర పెట్రోలియం, సహజవాయువు, ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శుక్రవారం భేటీ అయ్యారు. ఈ భేటీలో వివిధ చమురు కంపెనీల ఉన్నతాధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను చర్చించి.. …
Read More »జగన్ మరో విజయం.. ఎన్ఎండీసీ నుంచి ఇనుప ఖనిజం సరఫరాకు కేంద్రం సుముఖత
వైయస్సార్ కడపజిల్లాలో నిర్మించ తలపెట్టిన స్టీల్‌ప్లాంట్‌కు ఎన్‌ఎండీసీ నుంచి ఇనుపఖనిజం సరఫరాపై ముఖ్యమంత్రి జగన్ చేసిన విజ్ఞప్తిపై కేంద్ర పెట్రోలియం, సహజవాయువు, ఉక్కు గనుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ సానుకూలంగా స్పందించారు. ఎన్‌ఎండీసీ నుంచి ఇనుప ఖనిజాన్ని సరఫరాచేయడానికి సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. దీనిపై రాష్ట్రప్రభుత్వం, ఎన్‌ఎండీసీ మధ్య త్వరలో ఒప్పందం కుదరనుంది. సచివాలయంలో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్, ప్రభుత్వరంగ చమురు కంపెనీలకు సంబంధించిన సీనియర్ అధికారులు, ఉక్కుశాఖ …
Read More »