ఐర్లాండ్ తో జరిగిన రెండో టెస్టులో శ్రీలంక ఇన్సింగ్స్ 10 పరుగుల తేడాతో విజయం సాధించి.. 2 టెస్టుల సిరీస్ ను 2-0తో కైవసం చేసుకుంది. లంకకు ఇది టెస్టుల్లో 100వ విజయం. 311 టెస్టుల్లో ఈ ఘనతను అందుకుంది. ఆసియా దేశాల్లో లంక కంటే ముందు భారత్(569 టెస్టుల్లో 172 విజయాలు), పాక్ (451 టెస్టుల్లో 146 విజయాలు) ఉన్నాయి. టెస్టుల్లో అత్యధిక విజయాల జాబితాలో ఆస్ట్రేలియా(853 టెస్టుల్లో …
Read More »Politics : ఐర్లాండ్ కు రెండోసారి ప్రధానిగా ఎన్నికైన భారత సంతతికి చెందిన గే..
Politics భారత సంతతికి చెందిన ఎందరో వ్యక్తులు ఇప్పటికే వివిధ దేశాల్లో ప్రముఖ స్థానాల్లో ఉన్నారు కొన్ని దేశానికి ప్రధానులుగా మరి కొన్ని దేశాలకి ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు. ఇంకొన్ని దేశాల్లో అసెంబ్లీలో తమదైన ముద్ర వేస్తున్నారు భారత సంతతికి చెందిన లియా వరాద్కర్ ఐర్లాండ్ కు ప్రధానిగా ఉన్న సంగతి తెలిసిందే తాజాగా రెండోసారి ఆ దేశానికి ప్రధానిగా ఎన్నికయ్యారు.. భారత సంతతికి చెందిన ప్రముఖ వ్యక్తి లియా …
Read More »ఐర్లాండ్ టూర్ కు టీమిండియా షెడ్యూల్ ఖరారు
ఐర్లాండ్ పర్యటనకు టీమిండియా షెడ్యూల్ ఖరారయ్యింది. జూన్ 26, 28 తేదీల్లో భారత్, ఐర్లాండ్ మధ్య రెండు టీ 20 మ్యాచ్లు జరగనున్నాయి. ఈ విషయాన్ని క్రికెట్ ఐర్లాండ్ ధృవీకరించింది. అయితే ఈ సిరీస్ కు కెప్టెన్ రోహిత్, కోహ్లి, పంత్, బుమ్రా అందుబాటులో ఉండకపోవచ్చు. ఎందుకంటే గతేడాది ఇంగ్లండ్ పర్యటనలో మిగిలిన టెస్ట్ ను జూలైలో నిర్వహించనుండటంతో ముందస్తుగా అక్కడికి వెళ్లనున్నారు.
Read More »