ప్రజలంతా చేయి చేయి కలిపితేనే ఇర్కోడ్ గ్రామాభివృద్ధి సాధ్యమని సంకల్పించారు. ప్రజా భాగస్వామ్యం.! పంచాయతీ పాలకవర్గ కృషి.! అధికారుల ప్రయత్నం.! ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ప్రత్యేక చొరవ దిశానిర్దేశంతో ఇర్కోడ్ గ్రామానికి జాతీయ పురస్కారం దక్కింది. సరిగ్గా రెండేళ్ల కిందట జాతీయ అవార్డును స్వంతం చేసుకున్న ఇర్కోడ్ గ్రామం అదే స్ఫూర్తితో ఇవాళ దీన్ దయాల్ ఉపాధ్యాయ పంచాయతీ స్వశక్తి కరణ్-2019పురస్కారానికి ఎంపికైంది. స్వచ్ఛత స్వశక్తి కరణ్- …
Read More »