తెలంగాణ రాష్ట్రంలో నీటి పారుదల రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులకు అనుగుణంగా జల వనరుల శాఖను పునర్వ్యవస్థీకరించాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు, తర్వాత పరిస్థితిలో ఎంతో మార్పు వచ్చిందని సాగునీటి వసతులు పెరిగాయని సీఎం అన్నారు. ప్రాజెక్టులు, కాల్వలు, రిజర్వాయర్లు, పంపు హౌజులు, ఆయకట్టు పెరిగినందున పనిభారం కూడా పెరిగిందని సీఎం అన్నారు. మారిన పరిస్థితికి అనుగుణంగా జల …
Read More »మంత్రి హరీశ్‌రావు మాట్లాడుకుందామంటే..మంత్రి దేవినేని నో చెప్పేశాడే…
అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ర్టాల మధ్య ఉన్న కీలకమైన నీటి వివాదాన్ని పరిష్కరించుకునేందుకు తెలంగాణ ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు ముందడుగు వేయగా….ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖా మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు నో చెప్పారు. చర్చల కంటే..రచ్చకు ప్రాధాన్యం ఇచ్చారు. ఆర్డీఎస్ సమస్య పరిష్కారంపై ఏపీ మంత్రి దేవినేని ఉమకు తెలంగాణ మంత్రి హరీశ్ రావు లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ లేఖకు స్పందించిన మంత్రి దేవినేని …
Read More »