భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ మరోసారి తండ్రయ్యాడు. తనకు మరో కుమారుడు జన్మించినట్లు పఠాన్ వెల్లడించాడు. కీలక ఆల్రౌండర్గా టీమ్ ఇండియాకు ఎన్నో విజయాలు అందించిన ఇర్ఫాన్.. 2016లో హైదరాబాద్ మోడల్ సాఫా బైగ్ ను పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇప్పటికే కుమారుడు (ఇమ్రాన్ ఖాన్ పఠాన్) ఉన్నాడు. తమ రెండో కుమారుడికి సులేమాన్ ఖాన్ అని పేరు పెట్టినట్లు పఠాన్ వెల్లడించాడు.
Read More »ఇర్ఫాన్ పఠాన్ పై పాయల్ అగ్రహాం
లైంగిక వేధింపుల నేపథ్యంలో బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్‌పై పోలీస్ కేసు పెట్టిన నటి పాయల్ ఘోష్ తాజాగా టీమిండియా క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్‌పై మండిపడ్డారు. అనురాగ్‌పై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రధాని, రాష్ట్రపతికి కూడా ఆమె ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో తన విషయంలో ఇర్ఫాన్ పఠాన్ స్పందించకపోవడంపై పాయల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇర్ఫాన్ తనకు మంచి మిత్రుడని, అనురాగ్ తనతో ఎలా ప్రవర్తించింది …
Read More »ఐసీసీపైనే దాదా తొలి అస్త్రం
బీసీసీఐ చీఫ్ గా పదవీ బాధ్యతలు చేపట్టకముందే ఐసీసీకు తొలి వార్నింగ్ బెల్ మ్రోగించాడు సౌరవ్ గంగూలీ. కెప్టెన్ గా.. ఓపెనర్ గా టీమిండియాకు దూకుడు నేర్పిన దాదా తన తొలి అస్త్రాన్ని ఐసీసీపై ప్రయోగించబోతున్నాడు. బీసీసీఐ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించబోతున్న తరుణంలో సౌరవ్ గంగూలీ జాతీయ మీడియాకు ఇంటర్వూ ఇచ్చాడు. ఈ ఇంటర్వూలో దాదా మాట్లాడుతూ” కొద్ది కాలం ముందు వరకు బీసీసీఐ ఐసీసీ నుండి భారీ …
Read More »సౌరవ్ గంగూలీ పదవీకాలం ఇంతేనా..?
బీసీసీఐ చీఫ్ గా టీమిండియా మాజీ కెప్టెన్ ,ప్రస్తుతం బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడైన సౌరవ్ గంగూలీ ఎన్నిక లాంఛనమే ఇక. నిన్న సోమవారం నామినేషన్ పర్వానికి అఖరి రోజు కావడంతో బీసీసీఐ చీఫ్ పదవీకి కేవలం గంగూలీ ఒక్కడే నామినేషన్ వేశాడు. బీసీసీఐ పదవీకాలం మూడేండ్లు . కానీ గంగూలీ మాత్రం కేవలం ఏడాది మాత్రమే ఈ పదవీలో ఉంటాడు. బీసీసీఐ అధ్యక్షుడుగా గంగూలీ వచ్చే ఏడాది సెప్టెంబర్ …
Read More »బీసీసీఐ చీఫ్ గంగూలీ గురించి కొన్ని విషయాలు
మరికొద్ది గంటల్లో బీసీసీఐ చీఫ్ గా పదవీ బాధ్యతలు నిర్వహించనున్న టీమిండియా మాజీ కెప్టెన్ ,క్యాబ్ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము. సౌరవ్ గంగూలీ టీమిండియా తరపున 113 టెస్టులు, 311 వన్డే మ్యాచులు ఆడాడు. 1992లో జాతీయ జట్టుకు అరంగేట్రం చేసిన దాదా కేరీర్లో 1996లో టెస్ట్ ల్లో ఆడటం మొదలెట్టాడు. టెస్ట్ ల్లో దాదా ఎంట్రీతో టీమిండియా టెస్ట్ ల్లో సరికొత్త అధ్యాయం …
Read More »వెండితెరపై హర్భజన్,ఇర్ఫాన్
టీమిండియా మాజీ ఆటగాళ్లైన ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్, స్పీడ్ గన్ ఇర్ఫాన్ పఠాన్ ఇక నుండి సినీ ప్రేక్షకులను అలరించనున్నారు. ఇందులో భాగంగా ప్రముఖ దర్శకుడు అజయ్ ముత్తు దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ విక్రమ్ హీరోగా తెరకెక్కుతున్న ఒక చిత్రంలో ఇర్ఫాన్ పఠాన్ పోలీసు పాత్రలో నటించనున్నాడు. మరో ఆటగాడు అయిన హర్భజన్ సింగ్ కార్తీక్ యోగీ దర్శకత్వం వహిస్తోన్న డిక్కీలూనా మూవీలో ప్రధాన పాత్రలో నటించనున్నాడు. …
Read More »