పోలీసు నియామక బోర్డు ఛైర్మన్‌గా హరీశ్ కుమార్ గుప్తాను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. విశాఖపట్నం అదనపు డీజీగా ఆర్‌కే మీనాను, డీజీపీ కార్యాలయంలో న్యాయ విభాగం ఐజీగా బి.హరికుమార్, ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు వైసీపీ ప్రభుత్వం ఈ రోజు ఉత్తర్వులు జారీచేసింది. వీరి బదిలీలు వెంటనే అమల్లోకి వస్తాయి. పోలీసు నియామక బోర్డు ఛైర్మన్‌గా హరీశ్ కుమార్ గుప్తా, విశాఖపట్నం …
Read More »