తెలంగాణ ఆర్టీసీ బస్సులో ప్రయాణించే ప్రయాణికులకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆఫర్ ప్రకటించారు. ఇందులో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారు తమ అనుభవాలను చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. వారు పంపిన అనుభవాల్లో నుంచి గుండెలకు హత్తుకునేలా ఉన్న అనుభవాలను పంపిన వారికి టీఎస్ఆర్టీసీ తరఫున రివార్డులు ప్రకటిస్తారని వీసీ సజ్జనార్ చెప్పారు. సో మీరు ట్రై చేయండి అంటూ తన ట్విటర్లో పోస్ట్ చేశారు.
Read More »ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణ-ఎందుకంటే..?
తెలంగాణ రాష్ట్ర,ఐపీఎస్ అధికారి, తెలంగాణ గురుకులాల కార్యదర్శి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. స్వచ్ఛందంగా పదవీ విరమణ చేస్తున్నట్లు ఆయన ట్వీట్ చేశారు. గత 26 సంవత్సరాలుగా తనకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. సమానత్వం, సామాజిక న్యాయం కోసం స్వచ్ఛంద పదవీ విరమణ చేస్తున్నానని పేర్కొన్నారు. ఇంకా ఆయనకు 6 సంవత్సరాల సర్వీస్ ఉంది. కొన్ని రోజుల క్రితం ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ఓ …
Read More »సీబీఐ కొత్త చీఫ్ సుబోధ్ జైస్వాల్ గురించి మీకోసం
సీబీఐ కొత్త చీఫ్ గా సుబోధ్ జైస్వాల్ ను నియమించింది కేంద్ర సర్కారు. ఆయన గురించి తెలియని విషయాలు మీకోసం.. 1962లో జన్మించిన సుబోధ్ జైస్వాల్ ముంబై యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్లో పనిచేశారు. రూ.20 వేల కోట్ల స్టాంపు పేపర్ల కుంభకోణం కేసును దర్యాప్తు చేశారు. 2006 ముంబై రైలు బాంబు పేలుళ్ల సమయంలో సీపీగా ఉన్నారు. మహారాష్ట్ర డీజీపీగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత ఇంటెలిజెన్స్ బ్యూరోలో సేవలందించారు. …
Read More »మాజీ డీజీపీ బి. ప్రసాదరావు కన్నుమూత
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ బి. ప్రసాదరావు కన్నుమూశారు. అమెరికాలో ఉంటున్న ఆయనకు ఛాతి నొప్పి రావడంతో ఆస్పత్రికి తరలించారు. మార్గమధ్యలోనే మరణించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. 1979 IPS బ్యాచ్కు చెందిన ప్రసాదరావు ఏసీబీ డీజీ, హైదరాబాద్ సీపీ, విశాఖ ఎస్పీగానూ పనిచేశారు. 1997లో భారత పోలీసు పతకం, 2006లో రాష్ట్రపతి పతకం అందుకున్నారు. ‘వర్డ్ పవర్ టు మైండ్ పవర్’ అనే పుస్తకాన్ని రాశారు.
Read More »బిగ్ బ్రేకింగ్ న్యూస్.. ఏపీలో 70 మంది ఐఏఎస్, ఐపీఎస్‌లు బదిలీ
ఏపీ ప్రభుత్వం మారడంతో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజే పలువురు ఐఏఎస్‌లను బదిలీ చేశారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉన్నవారిని తప్పించారు. తాజాగా మరి కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు భారీగా బదిలీ కానున్నారు . జూనియర్ మొదలు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్‌ల వరకు దాదాపు 70 మందికిపైగా అధికారులను ప్రభుత్వం బదిలీ చేయనుంది. మరో నాలుగైదు రోజుల్లోనే …
Read More »వెళ్లి కలుస్తున్నారే కానీ లోలోపడి భయపడి చస్తున్నారట.. కానీ జగన్ ఏం చేస్తున్నారంటే
తాజాగా ముగిసిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించింది.. ప్రభుత్వం మారిపోయింది. ప్రతిపక్ష వైసీపీ అధికార పక్షం అయ్యింది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాగం మొత్తం మకాం మార్చేస్తున్నారు. దీంతో ఐఎఎస్‌లు, ఐపీఎస్ లను ఏయే శాఖల్లో ఎవరెవరిని నియమించబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా పోలీసు ఉన్నతాధికారుల నుంచి, ఐఏఎస్ అధికారుల వరకూ అందరూ క్యూలైన్లలో వచ్చిమరీ జగన్ ను కలుస్తున్నారు. అయితే ఆయా నేతలకు దగ్గరగా …
Read More »తెలంగాణ ఐఏఎస్,ఐపీఎస్ లకు పదోన్నతులు..!
తెలంగాణ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్,ఐపీఎస్ లకు పదోన్నతులు లభించాయి.రాష్ట్రంలో ఇరవై ఆరు మంది ఐఏఎస్,ఇరవై మూడు మంది ఐపీఎస్ లకు పదోన్నతులు ఇస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక జీవో విడుదల చేసింది. ఎన్నికల కమీషన్ అనుమతితో జీవో నెంబర్ 15 తో ముగ్గురు ఐఏఎస్ లతో పాటు కేంద్ర సర్వీసుల్ల్లో ఉన్న మరో ముగ్గురికి కూడా ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా పదోన్నతి కల్పించింది. ఇంకో ఆరుగురికి అదనపు కార్యదర్శులుగా …
Read More »తనవద్ద పనిచేసిన అధికారులనే మెప్పించలేకపోతున్న చంద్రబాబు.. జగనే గ్రేట్.!
రాష్ట్రంలో వలసల గాలి వీస్తోంది.. ఇటీవల ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు వరుసగా వైసీపీ బాట పడుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి వద్ద అత్యంత కీలక స్థానాల్లో పనిచేసిన అధికారులు జగన్ చెంతకు చేరుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో కీలక స్థానాల్లో పనిచేసిన సీనియర్ అధికారులు సైతం ఆయన పాలనపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. గతంలో చంద్రబాబు సీఎంగా పనిచేసిన సమయంలో ఆయన వ్యక్తిగత భద్రతాధికారిగా పని చేసిన మాజీ ఐజీ మహమ్మద్ …
Read More »