ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తమ విజయాల పరంపరం కొససాగిస్తునే ఉంది .అందులో భాగంగా శనివారం కలకత్తాలోని ఈడెన్ మైదానం లో కేకే ఆర్ తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో ఐదు వికెట్ల తేడాతో ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది హైదరాబాద్ .మొదట టాస్ గెలిచి హైదరాబాద్ కేకే ఆర్ కు బ్యాటింగ్ ను అప్పగించింది. దీంతో టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన కేకే ఆర్ మొత్తం …
Read More »ఐపీఎల్ చరిత్రలోనే ముంబాయి తొలిసారిగా …!
ఐపీఎల్ సీజన్లో ముంబాయి ఇండియన్స్ కి ఈ రోజు శనివారం ప్రారంభమైన మొదటి మ్యాచ్ లో అదిరే ఆరంభం దక్కింది .ఢిల్లీ డేర్ డెవిల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో ముంబాయి ఇండియన్స్ ఓపెనర్లు శుభారంభాన్ని ఇచ్చారు .ఆ జట్టు ఓపెనర్లు సూర్య కుమార్ యాదవ్ కేవలం ఇరవై బంతుల్లో ఏడు ఫోర్లు ఒక సిక్సర్ సాయంతో నలబై ఒక్క పరుగులను సాధించాడు. మరో ఓపెనర్ లూయిస్ పదహారు బంతుల్లోనే …
Read More »విరాట్ కోహ్లికి ఫ్లయింగ్ కిస్సెస్ విసిరిన అనుష్క..!
బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్టును బాలీవుడ్ నటి అనుష్క శర్మ ఉత్సాహ పరిచారు. శుక్రవారం జరిగిన చిన్నస్వామి స్డేడియంలో బెంగళూరు-పంజాబ్ మ్యాచ్‌కు అనుష్క హాజరయ్యారు. ఈ సందర్భంగా అనుష్క ఎంతో ఉత్సాహంగా కనిపించారు. మ్యాచ్ ఆసాంతం ఆమె తన భర్త, బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లిని ఉత్సాహపరుస్తూ కనిపించారు. ఒక దశలో మైదానంలో ఉన్న కోహ్లి కోసం ఫ్లయింగ్ కిస్సెస్ పంపించారు. దీంతో గ్రౌండ్‌లో వాతావరణం ఒకింత ప్రేమభరితంగా మారిపోయింది. …
Read More »చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్….!
ఐపీఎల్ సీజన్ లో కేఎల్ రాహుల్ చరిత్ర సృష్టించాడు .ఈ సీజన్ లో ఆడిన మొదటి మ్యాచ్ లోనే అద్భుతమైన చరిత్రను తన సొంతం చేసుకున్నాడు .ఈ రోజు ఆదివారం బింద్రా స్టేడియం వేదికగా ఢిల్లీ డేర్ డెవిల్స్ తో ప్రారంభమైన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణిత ఓవర్లలో 7వికెట్లను కోల్పోయి 166పరుగులను సాధించింది .లక్ష్య సాధనలో భాగంగా బరిలోకి దిగిన పంజాబ్ జట్టు ఓపెనర్ …
Read More »ఐపీఎల్ పై సూపర్ స్టార్ రజనీ షాకింగ్ కామెంట్స్ .
దేశ వ్యాప్తంగా నిన్న శనివారం ప్రముఖ వాణిజ్య నగరమైన ముంబయి లో ఐపీఎల్ సీజన్ ఎంతో ఘనంగా ప్రారంభమైంది. శనివారం జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ప్రత్యర్థి జట్టు అయిన ముంబై ఇండియన్స్ మీద ఒక వికెట్ తేడాతో గెలుపొందింది .అయితే తాజాగా సూపర్ స్టార్ రజనీ కాంత్ షాకింగ్ కామెంట్స్ చేశారు .కావేరీ వాటర్ బోర్డు మేనేజిమెంట్ ఏర్పాటు గురించి ఆయన మాట్లాడుతూ ప్రజల బాధలను …
Read More »తమన్నాకు పది నిమిషాలకు అన్ని లక్షలా ..!
తమన్నా ఇటివల విడుదలైన బాహుబలి మూవీలో తన అందాలను ఆరబోసి కుర్రకారుకు నిద్ర లేకుండా చేసిన ముద్దుగుమ్మ ..ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో వరస అవకాశాలతో టాప్ రేంజ్ కు దూసుకుపోయింది.ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు లేకపోయిన కానీ రెండు మూడు ఐటెం సాంగ్స్ లో నటించి ఇంకా తనలో సత్తా చావలేదు. అందాలూ తగ్గలేదని నిరూపించుకుంది ముద్దుగుమ్మ.తాజాగా ఆమె ఈరోజు శనివారం నుండి మొదలు కానున్న ఐపీఎల్-11సీజన్లో మెరవనున్నది.అందులో భాగంగా …
Read More »డేవిడ్ వార్నర్ కు షాక్ ..!
ప్రస్తుతం ఆస్ట్రేలియా క్రికెట్ ను కుదిపేస్తున్న అంశం బాల్ ట్యాంపరింగ్ వివాదం.ఈ వివాదంలో ప్రధాన సూత్రధారిగా డేవిడ్ వార్నర్ మీద స్వయంగా బోర్డు అధికారులే వ్యాఖ్యలు చేయడం సన్ రైజర్స్ అఫ్ హైదరాబాద్ ఆలోచనలో పడింది.అనుకున్నది తడవుగా ఇప్పటివరకు కెప్టెన్ గా ఉన్న డేవిడ్ వార్నర్ ను ఆ బాధ్యతల నుండి తప్పిస్తున్నట్లు సన్ రైజర్స్ మేనేజ్మెంట్ ఈ రోజు బుధవారం ప్రకటించింది.త్వరలోనే కొత్త సారధిని నియమించి వివరాలు ప్రకటిస్తామని …
Read More »నందమూరి అభిమానులకు శుభవార్త ..!
ఇప్పటి వరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో వరస విజయాలతో తన అభిమానులను అలరిస్తున్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మరో సరికొత్త పాత్రలో తన అభిమానులను కనువిందు చేయడానికి సిద్ధమయ్యారు.వచ్చే నెల ఏడో తారీఖు నుండి ఐపీఎల్ సీజన్ ప్రారంభం కానున్న సంగతి విదితమే. గత ఐపీఎల్ సీజన్లు క్రికెట్ అభిమానులను ఎంతగానో అలరించడమే కాకుండా ఆయా ప్రాంచేజీలతో పాటుగా బీసీసీఐ కు కూడా కనకవర్షం కురిపించింది.ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ …
Read More »సన్‌రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ..మ్యాచ్ లు ఆడతాడా..లేదా..?
వచ్చ నెలలో జరిగే ఐపీయల్ మ్యాచ్ లకు హైదరాబాద్ సన్‌రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఆడేది కాస్తా డౌట్‌గానే ఉంది. సౌతాఫ్రికాతో జరిగిన టెస్టులో బాల్‌ట్యాంపరింగ్‌కు పాల్పడిన ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్‌పై క్రికెట్ ఆస్ట్రేలియా వేటు వేసింది. అయితే ఆ టెస్టులో ఆసీస్ టీమ్ వైస్‌కెప్టెన్‌గా ఉన్న డేవిడ్ వార్నర్‌పై మాత్రం ఇంకా క్రికెట్ ఆస్ట్రేలియా ఎటువంటి చర్యను ప్రకటించలేదు. టీమ్ అంతా కలిసి బాల్ ట్యాంపరింగ్ చేశామని …
Read More »ఐపిల్ హాట్ టాపిక్.. జూదూ చేసిన జాన్వీ పై కన్నేసిన బడా బాబులు..!
ఐపిఎల్ వేలంపాట జరిగినప్పుడు గతంలో బాలీవుడ్ నటి ప్రీతిజింటా మాత్రమే అక్కడ సెంటారఫ్ అట్రాక్షన్‌గా ఉండేది. ఈ సొట్టబుగ్గల సుందరి చూపరుల కళ్లు తిప్పుకోనివ్వకుండా చేసేది. అయితే 2018 ఐపిఎల్ వేలంలో మాత్రం ఆమెకు పోటీగా మరో సుందరి అందరినీ ఆకట్టుకుంది. కోల్ కతా నైట్ రైడర్స్ తరపున వేలంలో పాల్గొని ఆటగాళ్ల గురించి డిస్కస్ చేస్తూ, కొంటూ, పోటీ పడుతూ చాలా బిజీబిజీగా కనిపించిన ఆ అమ్మాయిని చూసి, …
Read More »