ఇండియన్ ప్రీమియర్ లీగ్..భారత్ లో ఒక బడా ఈవెంట్ అని చెప్పుకోవాలి.ఎందుకంటే బెట్టింగ్ రాయుళ్ళు కి ఇది పెద్ద ఆట కుర్రకారు మొత్తం ఎంజాయ్ చేసే గేమ్ ఇది.అయితే నిన్న జరిగిన చివరి మ్యాచ్ తో లీగ్ దశ పూర్తి అయింది.కేకేఆర్ పై ముంబై గెలవడంతో అనుకోకుండా హైదరాబాద్ జట్టు నాలుగో ప్లేస్ కైవసం చేసుకుంది.ఇప్పుడు ఈ నాలుగు జట్లు ప్లేఆఫ్స్ కు ఎలా వచ్చాయో మనం తెలుసుకుందాం.. ముంబై …
Read More »ధోనిని మించిన కీపర్ లేనట్టే..!
చెన్నై సూపర్ కింగ్స్ ఈ పేరు చెబితే ముందుగా గుర్తుకొచ్చేది టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని.అసలు ఈ టీమ్ కి అంత పేరు రావడానికి గల కారణం కూడా ధోనినే.నిన్న జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ పై 80పరుగుల భారీ తేడాతో చెన్నై గెలిచింది.ఇందులో కీలక పాత్ర ధోనిదే.ముందుగా టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది ఢిల్లీ.బౌలర్స్ ధాటికి చెన్నై ఓపెనర్స్ పవర్ ప్లే అసలు స్కోర్ నే …
Read More »టీమిండియా బెస్ట్ ఆల్ రౌండర్ రేసులో..?
కొన్నిరోజుల్లో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రపంచకప్ రానుంది.దీనికి గాను అన్ని జట్ల స్క్వాడ్ ఇప్పటికే రిలీజ్ చేసారు.ఈ మెగా ఈవెంట్ కు క్రికెట్ పుట్టినిల్లు ఐన ఇంగ్లాండ్ ప్రాతినిథ్యం వహిస్తుందని అందరికి తెలిసిందే.ప్రస్తుతం ఇండియాలో ఐపీఎల్ జరుగుతుంది.అయితే ఇందులో బయట ప్లేయర్స్ కూడా ఆడుతున్నారు.ప్రపంచకప్ దగ్గర పడడంతో కొంతమంది ఆటగాళ్ళు వారి దేశానికీ వెళ్ళిపోయారు.ప్రస్తుతానికి ఈ ఐపీఎల్ పేరు చెప్తే అల్ రౌండర్ లిస్ట్ లో కరేబియన్ విధ్వంసకర ప్లేయర్ …
Read More »ఐపీఎల్ లో ఈరోజు జరగబోయే మ్యాచ్ లో గెలుపెవరిది?
ఐపీఎల్ ఎంతో రసవత్తరంగా జరుగుతున్న ఈవెంట్.ఫైనల్ దగ్గరపడే కొద్ది అందరిలో వాళ్ళకి ఇష్టమైన జట్టు గెలవాలని ఆశగా ఉంటుంది.అయితే ఈరోజు జరగబోయే మ్యాచ్ చెన్నైవర్సెస్ ముంబై జరగనుంది.ఈ మ్యాచ్ ఐపీఎల్ మొత్తానికే హైలైట్ కానుంది..ఎందుకంటే ఇప్పటికే చెన్నై ప్లేఆఫ్స్ కు క్వాలిఫై అయ్యింది.ముంబై ప్లేఆఫ్స్ కి అర్హత సాధించాలంటే ఇంకా రెండు మ్యాచ్ లు గెలవాలి..అలా అయితే ఈరోజు మ్యాచ్ కచ్చితంగా గెలవాల్సిందే.ఇప్పటికే మంచి ఫామ్ లో ఉన్న చెన్నై …
Read More »ధనాధన్ ధోని దెబ్బకు కోహ్లికి ముచ్చెమటలు
37ఏళ్ళ వయసులో కూడా ధోని ఆట చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.నిన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో ధోని 84 (48 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సర్లు) తో ఒంటరి పోరాటం చేశాడు.చివరి ఓవర్‌లో ధోని ఆట చూసి ప్రస్తుత ఇండియా సారధి విరాట్ కోహ్లి అయితే భయపడ్డానని తానే స్వయంగా చెప్పాడు.కాని ధోని కి ఎవరు సపోర్ట్ ఇవ్వకపోవడంతో ఒక్క పరుగు తేడాతో బెంగళూరు …
Read More »ఈ ఏడాది ఐపీఎల్ లో ముందుగా వైదొలిగే జట్టు..ఏదో తెలుసా?
ప్రస్తుతం ఈ వేసవిలో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరిని ఆనందపరిచే ఈవెంట్ ఏదైనా ఉంది అంటే అది ఐపీఎల్.ఐపీఎల్ వస్తే చాలు అందరికి ఒక కొత్త ఉత్సాహం వస్తుంది.మన భారత్ క్రికెటర్స్ మరియు అన్ని దేశాల ప్లేయర్స్ ఇందులో ఆడతారు.అందరిని ఒక్కచోటే చూసే ఇలాంటి ఈవెంట్ ఇండియాలోనే కాకుండా ప్రపంచంలోనే మంచి పేరు తెచ్చుకుంది.అయితే ప్రస్తుత జట్లలో ఎవరి బలం ఎలా ఉందో చూస్తే..గత ఏడాది టైటిల్ …
Read More »ఐపీఎల్‌లో రాజోలు కుర్రాడు..
ఇటివల కాలంలో తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడకు చెందిన క్రికెటర్ హనుమాన్ విహారి తనదైన శైలిలో ఆటను ప్రదర్శించి అందరి మన్నలను అందుకున్నాడు.అదే తరహాలో ఇండియా తరుపున ఆడే ఛాన్స్ వచ్చింది.ప్రస్తుతం ఆస్ట్రేలియా టూర్ లో ఉన్నాడు.ఇతడిని ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఢిల్లీ దక్కించుకుంది.అంతే కాకుండా నిన్న జరిగిన వేలం లో మన రాజోలు గ్రామానికి చెందిన బండారు అయ్యప్పను ఢిల్లీ కాపిటల్స్(DCS) జట్టు మరోమారు ఐపీఎల్ వేలంలో …
Read More »ఆ ప్లేయర్ కి కూడా బూకీలతో సంబంధం ఉందా??
2013 ఐపీఎల్ సీజన్‌లో చోటుచేసుకున్న స్పాట్ ఫిక్సింగ్ వివాదంలో భారత క్రికెట్‌ను కుదిపేసిన సంగతి అందరికి తెలిసిందే.ఇందులో చిక్కుకున్నవారిలో మాజీ బౌలర్ శ్రీశాంత్, అంకిత్ చవాన్, అజిత్ చండీలాపై బీసీసీఐ జీవితకాలం నిషేధించిన విషయం కూడా తెలిసిందే.ఇక చెన్నై సూపర్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్ జట్లపై కూడా రెండేళ్ల పాటు నిషేధించారు. అయితే స్పాట్ ఫిక్సింగ్ విచారణలో కీలక భాగమైన సీనియర్ పోలీస్ ఆఫీసర్ బీబీ మిశ్రా ఈ స్పాట్ …
Read More »ఇంటివాడైన టీం ఇండియా ఆటగాడు సందీప్ శర్మ ..!
గత కొంతకాలంగా టీం ఇండియాకి చెందిన ఆటగాళ్ళు వరసగా పెళ్లి పీటలు ఎక్కుతున్న సంగతి మనం గమనిస్తూనే ఉన్నాం.తాజాగా మరో టీం ఇండియా ఆటగాడు వీరి సరసన చేరాడు .ఈ ఏడాది హైదరాబాద్ తరపున ప్రాతినిధ్యం వహించి ఐపీఎల్ లో సత్తా చాటిన టీం ఇండియా బౌలర్ సందీప్ శర్మ ఎంగేజ్మెంట్ అయింది. ఈ విషయం గురించి సందీపీ శర్మ తన అధికారక ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నాడు .అంతే కాకుండా …
Read More »తోలి వికెట్టును కోల్పోయిన హైదరాబాద్ ..!
వాంఖేడ్ స్టేడియం లో చెన్నై సూపర్ కింగ్స్ ,సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతున్నా సంగతి తెల్సిందే .ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన చెన్నై హైదరాబాద్ కు బ్యాటింగ్ అప్పజెప్పింది .టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన హైదరాబాద్ రెండో ఓవర్లోనే ఓపెనర్ గోస్వామి వికెటును కోల్పోయింది .3 ఓవర్లు ముగిసేసరికి ఒక వికెట్టును కోల్పోయి 17 పరుగులు సాధించింది .
Read More »