టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి తొలగించడంతో అతను వేరే జట్లకు ఆడితే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. తాజాగా మాజీ చెన్నై ప్లేయర్ బద్రినాథ్ కూడా దీనిపై ట్వీట్ చేశారు. ఒకవేళ రోహిత్ చెన్నై కి ఆడితే ఎలా ఉంటుంది అని పేర్కొన్నారు. చెన్నైకి రోహిత్ ఆడాలని, ధోనీ తర్వాత అతడిని కెప్టెన్ చేయాలని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Read More »శిఖర్ ధావన్ సరికొత్త రికార్డు
పంజాబ్ కింగ్స్ ప్లేయర్ శిఖర్ ధావన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. ఐపీఎల్ చరిత్రలో 700 ఫోర్లు కొట్టిన తొలి బ్యాటర్‌గా ధావన్ ఘనత సాధించాడు. ఐపీఎల్ 2022 చివరి లీగ్ మ్యాచ్‌లో ధావన్ ఈ మైలురాయిని అందుకున్నాడు. హైదరాబాద్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ధావన్ పేరిట ఐపీఎల్‌లో ఇప్పుడు మొత్తం 701 ఫోర్లు ఉన్నాయి. అతని …
Read More »యుజ్వేంద్ర చహల్ అరుదైన చరిత్ర
ఐపీఎల్ క్రికెట్ లో 150 వికెట్లను తీసిన ఆరో ఆటగాడిగా యుజ్వేంద్ర చహల్ చరిత్ర సృష్టించాడు. లక్నోతో మ్యాచ్ లో చమీరాను ఔట్ చేయడం ద్వారా ఆ ఘనత సాధించాడు. చహల్ కంటే ముందు డ్వేన్ బ్రావో (173), మలింగ (170), అమిత్ మిశ్రా(166), పియూష్ చావ్లా (157), హర్భజన్ సింగ్ (150) ఈ రికార్డు సాధించారు. చహల్ తొలి 50 వికెట్లు 40 మ్యాచుల్లో, తర్వాతి 50 వికెట్లు …
Read More »చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు శుభవార్త
చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు చెందిన ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్ గాయం నుంచి కోలుకోవడంతో బరిలో దిగేందుకు సిద్ధమయ్యాడు. ఈ సీజన్లో ఆడిన తొలి రెండు మ్యాచ్ ఓడిపోయింది చెన్నై.. ఇవాళ పంజాబ్ జట్టుతో తలపడనుంది. చాహర్ నెట్ ప్రాక్టీస్ మొదలుపెట్టడం ఆ జట్టుకు సంతోషానిస్తోంది. డెత్ ఓవర్లలో చాహర్ లాంటి పేసర్ లేని లోటు తొలి రెండు మ్యాచ్ చెన్నైలో చాలా స్పష్టంగా కనిపించింది. ఇటీవల వెస్టిండీస్తో …
Read More »