దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో ఈ నెల 24న (శనివారం) ఆస్ట్రేలియా ఆటగాడు కామెరూన్ బాన్‌క్రాఫ్ట్ బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడ్డాడు. ఉద్దేశపూర్వకంగానే ఈ పని చేశామని జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్, బాన్‌క్రాఫ్ట్ అంగీకరించారు.దీంతో ఆటగాళ్లను ప్రోత్సహించిన స్టీవ్ స్మిత్‌పై జీవితకాల నిషేధం విధించనున్నట్లు వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఓ టెస్ట్ మ్యాచ్ నిషేధంతో పాటు, మ్యాచ్ ఫీజు 100 శాతం కోత వేసినట్లు ఐసీసీ ప్రకటించి అతడిపై …
Read More »