క్రికెట్ ప్రేమికులను ఒక ఊపు ఊపే ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు వెస్టిండీస్ దిగ్గజ బ్యాట్స్ మెన్ బ్రియాన్ లారాను హెడ్ కోచ్‌గా నియమిస్తున్నట్లు ఆ జట్టు యాజమాన్యం ప్రకటించింది. వచ్చే సీజన్ నుంచి లారా ఆ బాధ్యతల్ని స్వీకరిస్తారు. ఈ ఏడాది ముగిసిన టోర్నీలో టామ్ మూడీ కోచ్ బాధ్యతలు చేపట్టారు. గత సీజన్‌లో ఆ జట్టు 8వ స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. గత సీజన్‌లో లారా …
Read More »కోహ్లీ రికార్డును సమం చేసిన బట్లర్
రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్ ఈ ఏడాది ఐపీఎల్‌లో ఫుల్ జోష్ మీదున్నాడు. బ్యాటింగ్‌తో దుమ్మురేపుతున్న ఆ హిట్టర్ ఇప్పుడో రికార్డును సమం చేశాడు. టీ20 సిరీస్‌లో విరాట్ కోహ్లీ పేరిట ఉన్న అత్యధిక సెంచరీల రికార్డును అతను సమం చేశాడు. ఈ యేటి సిరీస్‌లో బట్లర్ నాలుగు సెంచరీలు నమోదు చేశాడు. శుక్రవారం ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లోనూ బట్లర్ సూపర్ షో కనబరిచాడు. మోదీ స్టేడియంలో పరుగుల …
Read More »లక్నో పై RCB ఘన విజయం
ఐపీఎల్ -2022 లీగ్ దశలో ఇప్పటీవరకు ఏడు మ్యాచులాడిన రాయల్ చాలెంజర్స్ ఆఫ్ బెంగళూరు ఐదు మ్యాచుల్లో ఘన విజయం సాధించి పాయింట్ల పట్టికలో అజేయంగా రెండో స్థానంలో కొనసాగుతుంది. నిన్న మంగళవారం జరిగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ ను పద్దెనిమిది పరుగుల తేడాతో చిత్తు చిత్తు చేసింది బెంగళూరు. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఆరు వికెట్లను కోల్పోయి డుప్లెసిస్ 96,షాబాజ్ …
Read More »కళ్లు చెదిరే క్యాచ్ పట్టిన రాహుల్ త్రిపాఠి -వీడియో వైరల్
సోమవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ జట్టుకు చెందిన ఫీల్డర్ రాహుల్ త్రిపాఠి గాల్లోకి ఎగురుతూ సూపర్ క్యాచ్ అందుకున్నాడు. SRH Star బౌలర్ భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో GT Batsmen శుభమన్ గిల్ ఆఫ్ సైడ్‌లో భారీ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. ఆ క్రమంలో గిల్ కొట్టిన ఆ బంతి చాలా వేగంగా గాల్లో కవర్స్ మీదుగా బౌండరీ దిశగా వెళ్తోంది. అయితే అక్కడ …
Read More »అరుదైన రికార్డును సొంతం చేసుకున్న ఆశ్విన్
సరిగ్గా మూడేండ్ల కిందట అంటే 2019లో మన్కడింగ్ చేసిన తొలి క్రికెటర్ గా నిలిచిన టీమిండియా స్టార్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ ఇప్పుడు రిటైర్డ్ ఔట్లోనూ తన మార్కు చూపించాడు. అప్పట్లో ఐపీఎల్ సీజన్ లో భాగంగా పంజాబ్ తరపున ఆడుతూ రాజస్థాన్ బ్యాటర్ బట్లర్ ను మన్కడింగ్ చేశాడు. బాల్ వేయకముందే క్రీజు దాటిన బ్యాటర్ ను రనౌట్ చేయడాన్నే మన్కడింగ్ అంటారు. ఇప్పుడు RRకు ఆడుతున్న అశ్విన్.. …
Read More »ఐపీఎల్ అభిమానులకు గుడ్ న్యూస్
క్రికెట్ అభిమానులకు బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఐపీఎల్ మ్యాచ్‌లకు ప్రేక్షకుల రాకపై విధించిన ఆంక్షలను మరింత సడలించింది. స్టేడియాల్లో 25 శాతం ఆక్యుపెన్సీకి అనుమతి ఇచ్చిన బీసీసీఐ.. తాజాగా 50శాతం ప్రేక్షకులు వచ్చేందుకు ఓకే చెప్పింది. ఈ మేరకు టికెట్ నిర్వహణ చూసే ‘బుక్‌షో’ ప్రకటించింది. ఏప్రిల్ 2 నుంచి అన్నిరకాల కరోనా రూల్స్‌ను ఎత్తివేస్తున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ …
Read More »