ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ రానున్నట్లు తెలుస్తోంది. రాజకీయ పార్టీ పెడుతున్నట్లు ట్విటర్ ద్వారా ప్రశాంత్ వెల్లడించారు. ‘‘పదేళ్లుగా ప్రజల పక్షాన విధానాలు రూపొందిచాను. అర్థవంతమైన ప్రజాస్వామ్యం కోసం పనిచేశాను. ప్రజా సమస్యలు మరింత మెరుగ్గా అర్థం చేసుకోవాల్సి ఉంది. ప్రజలకు చేరువవ్వాల్సిన సమయం వచ్చింది. సుపరిపాలన దిశగా అడుగులు వేస్తున్నాను. బిహార్ నుంచి ప్రయాణం ప్రారంభిస్తున్నట్లు’’ ప్రశాంత్ కిశోర్ ట్వీట్ చేశారు.
Read More »బీజేపీని ఓడించడం థర్డ్, ఫోర్త్ ఫ్రంట్‌తో కుదిరే పని కాదు
దేశంలో బీజేపీని ఓడించడం థర్డ్, ఫోర్త్ ఫ్రంట్‌తో కుదిరే పని కాదని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ స్పష్టం చేశారు. అయితే ఆ ఫ్రంట్ సెకండ్ ఫ్రంట్ స్థాయికి ఎదిగితే ఈజీగా బీజేపీని ఓడించ వచ్చని ఆయన సూచించారు. ఓ జాతీయ ఛానల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో పీకే పై వ్యాఖ్యలు చేశారు. అయితే.. రాబోయే ఎన్నికల్లో తృణమూల్‌ను థర్డ్‌ఫ్రంట్ గా ముందు పెట్టి, బీజేపీని ఓడిస్తారా? అని ప్రశ్నించగా..అది కుదిరే పనికాదు. థర్డ్ …
Read More »