సెప్టెంబర్ 30 వ తారీఖు నుంచి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో శ్రీవేంకటేశ్వరస్వామి ఉత్సవమూర్తులుగా వివిధ వాహనాలపై దర్శన భాగ్యం కలిగించనున్నాడు. బ్రహ్మోత్సవాల సందర్భంగా తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం నలుమూల నుంచి ప్రముఖులు, భక్తులు లక్షలాదిగా తిరుమలకు తరలిరానున్నారు. టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి సారథ్యంలో బ్రహ్మోత్సవాలలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని రకాల ఏర్పాట్లు …
Read More »