తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్ర పర్యటనలో భాగంగా ఆ రాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఈ నెల 21న జరిగే కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి విచ్చేయాల్సిందిగా ఫడ్నవీస్‌ను సీఎం కేసీఆర్ ఆహ్వానించారు. అంతకుముందు సీఎం కేసీఆర్ రాజ్‌భవన్‌లో గవర్నర్ సిహెచ్. విద్యాసాగర్ రావును కలిసి ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా ఆహ్వానించిన విషయం తెలిసిందే. సీఎం వెంట మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ సంతోష్, …
Read More »