రాష్ట్రంలోపెట్టుబడుల కోసం విదేశీ పర్యటనకు వెళ్లిన ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి కేటీఆర్ దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో వివిధ కంపెనీల ప్రతినిధులు, పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. హ్యుందాయ్ కార్పోరేషన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ నామ్ గ్యూహ్ నోతోసమావేశమైన ఆయన టీఎస్ ఐపాస్, అనుమతులకు ఏకగవాక్ష విధానాలు, రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కులో 300 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు దక్షిణ కొరియాకు …
Read More »తెలంగాణలో స్టార్టప్ వాతావరణం అద్భుతం..కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో ఈ రోజు మంగళవారం ప్రారంభమైన జీఈఎస్‌లో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభోపన్యాసం ఇచ్చారు. భారత ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడి సలహాదారు ఇవాంక ట్రంప్‌తో పాటు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు సాదరంగా స్వాగతం పలుకుతున్నట్లు చెప్పారు. తమ ప్రభుత్వం టీఎస్-ఐపాస్ ద్వారా 15 రోజుల్లో పరిశ్రమలకు అనుమతులు ఇస్తోందని ఆయన చెప్పారు. ప్రపంచంలోని 5 …
Read More »పరిశ్రమల స్థాపనకు హైదరాబాద్ అనువైన స్థలం..కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని హెచ్‌ఐసీసీ వేదికగా నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో ప్రపంచ పారిశ్రామికవేత్తల సన్నాహక సదస్సు ఆదివారం జరిగింది. ఈ సదస్సులో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, సైయంట్ వ్యవస్థాపక అధ్యక్షుడు బీవీ మోహన్‌రెడ్డి, నోబెల్ బహుమతి గ్రహీత కైలాస్ సత్యార్థి, యువపారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..పరిశ్రమల స్థాపనకు హైదరాబాద్ అనువైన ప్రదేశమని స్పష్టం చేశారు. పెట్టుబడులకు భారత్ స్వర్గధామం అని …
Read More »ఏపీలో 200 కంపెనీలు ..10వేల కోట్లు పెట్టుబడులు -చంద్రబాబు ..
ఏపీ రాష్ట్రంలో విజయవాడకు వచ్చిన బుసాన్ కాన్సుల్ జనరల్ జియాంగ్ డియోక్ మిన్‌తో పాటు ముప్పై మంది దక్షిణకొరియా పారిశ్రామికవేత్తల బృందంతో గేట్‌వే హోటల్‌లో పరిశ్రమల మంత్రి ఎన్.అమరనాథ్‌రెడ్డి, ఏపీఐఐసీ చైర్మన్ పి.కృష్ణయ్య, పరిశ్రమల శాఖ కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్యరాజ్, ఏపీఐఐసీ వీసీఎండీ అహ్మద్ బాబు, పరిశ్రమలశాఖ కమిషనర్ సిద్ధార్థ జైన్ తదితరులతో భేటీ అయ్యారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబును సచివాలయంలో కలిశారు.ఈ సందర్భంగా చంద్రబాబు రాష్ట్రాన్ని రెండో రాజధానిగా …
Read More »