CM: దేశంలో ప్రముఖ నగల వ్యాపార సంస్థ అయిన జోయాలుక్కాస్ గ్రూప్స్ ఛైర్మన్ వర్గిస్ జాయ్…ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. ఇవాళ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో భేటీ జరిగింది. రాష్ట్రంలో పెట్టుబడులు, అవకాశాలపై ప్రధానంగా భేటీలో చర్చించినట్లు సమాచారం. రాష్ట్రంలో పారిశ్రామికంగా అనుసరిస్తున్న పారదర్శక విధానాలను సైతం ఆయన ముఖ్యమంత్రి వివరించారు. రాష్ట్రంలో మానవ వనరులు, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని ముఖ్యమంత్రి జగన్…..జోయాలుక్కాస్ …
Read More »KTR: రాష్ట్రంలో అమెజాన్ పెట్టుబడులు
KTR: ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్‌కు చెందిన అమెజాన్ వెబ్ సర్వీసెస్ సెంటర్ రాష్ట్రంలో పెట్టుబడులు పెంచుతున్నట్లు ప్రకటించింది. 2030 నాటికి 36,300 కోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో ఏడబ్ల్యూఎస్ ఎంపవర్ ఇండియా ఈవెంట్లో అమెజాన్ ప్రకటించింది. అమెజాన్ ప్రకటనను మంత్రి కేటీఆర్ స్వాగతించారు. ఏడబ్ల్యూఎస్ ప్రకటన సంతోషాన్ని ఇచ్చిందన్నారు. తెలంగాణ పౌరులకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఇ–గవర్నెన్స్, హెల్త్ …
Read More »తెలంగాణలో మరో భారీ పెట్టుబడి
తెలంగాణ రాష్ట్రంలో రూ. వెయ్యి కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ఫిష్న్ కంపెనీ ప్రకటించింది. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీ రామారావు తో కంపెనీ అధికారులు భేటీ అయ్యారు. ఫిషొన్ పెట్టుబడితో సుమారు 5వేల మందికి ఉద్యోగాలు రానున్నాయి. ప్రపంచంలోనే అత్యధికంగా తిలాపియా చేపలను ఫిషన్ ఎగుమతి చేస్తోంది. రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో మెడికల్ యూనిట్ ఏర్పాటు చేయనున్నట్లు కనోయాంట్ పేర్కొంది. మెడికల్ డివైస్ తయారీలో కన్హయాంట్ …
Read More »రూ.10వేలకు ఏకంగా రూ.7లక్షలు
రూ.10వేల డిపాజిట్ చేస్తే ఏకంగా రూ.7లక్షలకుపైగా అధిక మొత్తం పొందవచ్చు. అయితే ఈ మొత్తాన్ని పొందాలంటే ఒకేసారి రూ.10వేలు డిపాజిట్ చేయడం కాదు నెలకు పదివేల చొప్పున ఐదేళ్ళు పోస్టాఫీసులో ఇన్వెస్ట్ చేస్తే రూ.7,22,051లు రాబడి పొందవచ్చు. అదే రూ.10 ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ కల్లా రూ.725.05లు పొందవచ్చు. ఈ ఇన్వెస్ట్ ను నేషనల్ సేవింగ్స్ రికరింగ్ డిపాజిట్ అకౌంట్లో చేయాలి.
Read More »