ఏపీ స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే..చంద్రబాబు బెయిల్ , కస్టడీ పిటీషన్లపై ఇవాళ ఏపీ హైకోర్టు, సీఐడీ కోర్టులో వాదనలు జరుగుతున్నాయి..అయితే చంద్రబాబును జగన్ సర్కార్ కక్షపూరితంగా అరెస్ట్ చేసిందని..అసలు స్కిల్ స్కామ్‌లో ఆధారాల్లేవని టీడీపీ శ్రేణులు, ఎల్లోమీడియా ఛానళ్లు గగ్గోలు పెడుతున్నాయి. చంద్రబాబును బయటకు తీసుకువచ్చేందుకు గంటకు కోటి ఇచ్చి మరీ సిద్ధార్ల్ లూథ్రా, హరీష్ …
Read More »ప్రణయ్ హత్య తర్వాత మరో దారుణం.. మారుతిరావు షెడ్డులో కుళ్లిపోయిన శవం ఎవరిది..?
మిర్యాలగూడలో ప్రణయ్ హత్యోదంతం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. తన కూతురు అమృత కులాంతర వివాహం చేసుకుందనే కారణంతో ఆమె భర్త ప్రణయ్‌ను చంపించిన మారుతిరావు జైలుకు వెళ్లి కొంత కాలం కిందట బెయిల్‌పై బయటకు వచ్చాడు. అయితే ప్రణయ్ హత్య తర్వాత కూడా అమృత తన అత్తమామల ఇంట్లోనే ఉంటున్నారు. ఇదిలా ఉంటే… తాజాగా మారుతిరావుకు చెందిన షెడ్డులో ఓ శవం బయటపడడం మిర్యాలగూడలో తీవ్ర కలకలం …
Read More »వివేకా హత్య కేసులో కీలక మలుపు.. నిందితులను గుజరాత్‌లోని గాంధీనగర్ తీసుకెళ్లిన పులివెందుల పోలీసులు
రాష్ట్రంలో పెద్దఎత్తున సంచలనం సృష్టించిన మాజీమంత్రి, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అనుమానితులైన వివేకా సన్నిహితుడు ఎర్ర గంగిరెడ్డి, వాచ్‌మన్ రంగయ్య, కసనూరు పరమేశ్వర్ రెడ్డి, దిద్దెకుంట శేఖర్ రెడ్డి లను దాదాపుగా 20 రోజులక్రితం సిట్ బృందం పులివెందుల కోర్టు అనుమతితో నార్కో అనాలసిస్ పరీక్షల నిమిత్తం గుజరాత్‌లోని గాంధీ నగర్‌లో గల ల్యాబ్‌కు తీసుకెళ్లారు. అయితే తీసుకెళ్లినా ఆ నలుగురిలో తాజాగా ఇద్దరికి నార్కో అనాలసిస్ …
Read More »