టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన 44వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. చెప్పడానికి అంత వయసు వచ్చినా చూడడానికి మాత్రం ఇంకా యంగ్ అండ్ డైనమిక్ గానే ఉంటారు. మహేష్ కి లేడీస్ ఫాలోయింగ్ చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవుతుంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యావత్ ప్రపంచంలో మహేష్ అభిమానులు పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. ప్రస్తుతం మహేష్ చేస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. దీనికి అనీల్ …
Read More »