అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాల్లో TNRగా పాపులర్ అయిన జర్నలిస్టు తుమ్మల నరసింహారెడ్డి కన్నుమూశారు. కరోనాతో హైదరాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం విషమించడంతో తుదిశ్వాస విడిచారు. యూట్యూబ్ ఛానల్ ద్వారా ‘ఫ్రాంక్లీ స్పీకింగ్ విత్ TNR’ అంటూ ఎంతో మందిని ఇంటర్వ్యూ చేసి గుర్తింపు తెచ్చుకున్నారు. TNR మృతి పట్ల తెలుగు సినీ ప్రముఖులు దిగ్భ్ర్భాంతి వ్యక్తం చేశారు.
Read More »చివరికి మిగిలింది ఆరుగురే..? ఇందులో కూడా రాజకీయమేనా..?
టీమిండియా ప్రధాన కోచ్ విషయం ఒక కొలిక్కి వచ్చేసిందనే చెప్పాలి ఎందుకంటే ఈ విషయాన్నీ కపిల్ దేవ్, అన్షుమన్ గైక్వాడ్, శాంత రంగస్వామిలతో కూడిన క్రికెట్ సలహా కమిటీ తెలిపింది. ఈ ఇంటర్వ్యూలో భాగంగా చివరికి ఆరుగురు ఫైనల్ లిస్టులోకి చేరారని వారికి ఈ శుక్రవారం ఇంటర్వ్యూ ఉంటుందని అన్నారు. ఈ మేరకు ఆయా వ్యక్తులకు సమాచారం కూడా ఇవ్వడం జరిగిందని కపిల్ అన్నారు. దీనికి నేరుగా రాలేని వారు …
Read More »గ్రామ వాలంటీర్ల ఇంటర్వ్యూ విధానం.. అడిగే ప్రశ్నలు.. అర్హతలు ఇవే
సీఎం జగన్ హామీ ఇచ్చన విషయం తెలిసిందే. అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే నోటిఫికేషన్ వేశారు. ఇప్పటికే 4 లక్షల మంది గ్రామ వాలంటీర్ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నారు. నోటిఫికేషన్ లో 4లక్షల 33వేల 126 గ్రామ వాలంటీర్ల పోస్టులు ప్రకటించారు. గ్రామ వాలంటీర్ల అర్హతలు.. * గ్రామ వాలంటీర్ కు ఇంటర్మీడియెట్ పాసై ఉండాలి. గిరిజన ప్రాంతాలకు సంబంధించి పదో తరగతి చదివితే సరిపోతుంది. * వార్డు …
Read More »గర్భిణీలు, మహిళల గురించి గజల్ శ్రీనివాస్ ఎం చెప్పాడో తెలుసా..?
ప్రముఖ గజల్ గాయకుడు శ్రీనివాస్‌ను మంగళవారం పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. తనను లైంగికంగా వేధించాడంటూ కుమారి అనే రేడియో జాకి ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసి గజల్ గాయకుడు శ్రీనివాస్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. గజల్ శ్రీనివాస్‌కు ఈ నెల 12 వరకు నాంపల్లి కోర్టు రిమాండ్ విధించింది. దీంతో, శ్రీనివాస్‌ను చంచల్ గూడ జైలుకు తరలించారు. అయితే, ఇటీవల కాలంలో ఓ మీడియాకు ఇచ్చిన …
Read More »45 ఏళ్లకే పింఛన్ ఎందుకు ఇవ్వాలో తేల్చిచేసిన జగన్..!!
ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ ప్రజల సమస్యలపై చంద్రబాబు సర్కార్‌ను నిలదీసేందుకు.. ప్రజలకు మరింత దగ్గరైవారు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలను గుర్తించేందుకు చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. తమ వద్దకు వచ్చిన వైఎస్‌జగన్‌కు తమ సమస్యలను చెప్పుకోవడంతోపాటు అర్జీలను కూడా సమర్పిస్తున్నారు ప్రజలు. నిరుద్యోగులైతే.. తమకు ఇంత వరకు చంద్రబాబు సర్కార్ నోటిఫికేషన్ విడుదల చేయలేదని, వృద్ధులైతే తమకు …
Read More »