వరుసగా రెండో రోజు బంగారం ధర తగ్గింది. గత రెండు నెలల్లో 2 వేల రూపాయలకు పెగా పతనమైంది. ఇటీవల కాలంలో అడ్డూ అదుపూ లేకుండా దూసుకెళ్లిన్న బంగారం ధర… ఇప్పుడు తగ్గుముఖం పడుతోంది. మరో వైపు వెండి ధర కూడా తగ్గుతోంది. గత సెప్టెంబర్‌లో 40 వేల రూపాయల మార్కును దాటిన పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం… ఇప్పుడు 38 వేల రూపాయల స్థాయికి దిగివచ్చింది. అలాగే, …
Read More »రికార్డు స్థాయిలో తగ్గిన బంగారం ధరలు.. కోనాల్సింది ఇప్పుడే
రోజు రోజుకు రికార్డు స్థాయిలో పెరిగిన ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి.ఇక ఈ రోజు మార్కెట్ ధరలను పరిశీలిస్తే.ఎంసీఎక్స్ మార్కెట్‌లో అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ ధర 10 గ్రాములకు 0.05 శాతం పెరుగుదలతో రూ.37,619కు చేరింది. వెండి ధర మాత్రం స్వల్పంగా తగ్గింది.వెండి ఫ్యూచర్స్ ధర కేజీకి 0.15 శాతం క్షీణతతో రూ.46,717కు దిగొచ్చింది. ఎంసీఎక్స్ మార్కెట్‌లో పసిడి, వెండి ధరలు గురువారం వరుసగా 1.4 శాతం, 2.5 శాతం …
Read More »బంగారం కొనుక్కునే వారికి గుడ్‌న్యూస్…ఒక్క రోజే భారీ తగ్గింపు
వరుసగా పెరుగుతూ రికార్డు సృష్టించిన పసిడి ధర ఇప్పుడు తగ్గుముఖం పట్టింది. నిన్న ఒక్క రోజే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1500 తగ్గింది. ఢిల్లీలోని స్పాట్ మార్కెట్లో నిన్న రూ.39,225కు 10 గ్రాముల మేలిమి బంగారం అమ్ముడుపోయింది. ఎంసీఎక్స్ ట్రేడింగ్‌లో కూడా బంగారం ధర పతనమైంది. అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ దాదాపు అర శాతం తగ్గి… 38 వేల 300 రూపాయలుగా ఉంది. గత వారం …
Read More »తగ్గిన బంగారం ధరలు..!
బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయంగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గడంతో దేశీయ మార్కెట్లలో సైతం పసడిధరల్లో స్వల్ప తగ్గుదల నమోదైంది. నేడు ఒక్కరోజే పసిడి ధర రూ.372 తగ్గడంతో 10 గ్రాముల బంగారం ధర రూ.39,278కి చేరింది. అటు వెండి ధర రూ.1,273 తగ్గడంతో కిలో వెండి రూ.49,187గా ఉంది. ఆభరణాల తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గడం, రూపాయి బలపడటం ఈ లోహాల ధరలు తగ్గడానికి కారణంగా …
Read More »