తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఇంటర్మీడియట్ ఫలితాలు ఈరోజు మంగళవారం విడుదలయ్యాయి. హైదరాబాద్ నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో మంగళవారం ఉదయం 11 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఈ ఫలితాల్లో భాగంగా ఇంటర్మీడియట్ ఫస్టియర్లో 63.32%, సెకండియర్లో 67.82% ఉత్తీర్ణత నమోదైందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ సందర్భంగా తెలిపారు.అయితే మొదటి సంవత్సరంలో 2,33,210 మంది అమ్మాయిలు రాస్తే 1,68,692 మంది (72.33%) …
Read More »తెలంగాణలో ఇంటర్ ఫలితాలు విడుదల
తెలంగాణ రాష్ట్రంలో మే 6వ తేదీన మొదలై మే 24 వరకు జరిగిన ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు ఈ రోజు మంగళవారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీమతి పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా విడుదలయ్యాయి. హైదరాబాద్ మహానగరంలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో మంగళవారం ఉదయం 11 గంటలకు మంత్రి సబితా ఫలితాలను విడుదల చేశారు. . ఈ ఏడాది ఇంటర్ ఫస్టియర్, సెకండియర్‌తో కలిపి మొత్తం 9,07,393 మంది …
Read More »తెలంగాణలో ఆగస్టులో ఇంటర్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు
తెలంగాణ రాష్ట్రంలో మే 6వ తేదీన మొదలై మే 24 వరకు జరిగిన ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ రోజు మంగళవారం హైదరాబాద్ లోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. కరోనా వల్ల గడిచిచిన రెండేళ్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని తెలిపారు. విద్యార్థులకు నష్టం జరగకుండా ఆన్‌లైన్‌లో బోధన చేశాం. గతేడాది 70 …
Read More »ఇంటర్ విద్యార్థుల కోసం సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం..
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల వెల్లడి అనంతరం తలెత్తిన పరిణామాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ప్రగతిభవన్ లో సమీక్ష నిర్వహించారు. విద్యాశాఖ మంత్రి జి.జగదీష్ రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ బి.జనార్థన్ రెడ్డి, బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ కార్యదర్శి డాక్టర్ ఎ.అశోక్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సిఎంఓ కార్యదర్శులు రాజశేఖర్ రెడ్డి, భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.ఇంటర్మీడియట్ పరీక్షల పేపర్ల వాల్యువేషన్, ఫలితాల …
Read More »