ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను ఏపీ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు గురువారం రాజమహేంద్రవరంలో విడుదల చేశారు. ఈ ఫలితాల్లో మొత్తం 73.33 శాతం ఉత్తీర్ణత నమోదైంది. కృష్ణా జిల్లా 84 శాతంతో ప్రథమ స్థానంలో నిలవగా, 77 శాతం ఉత్తీర్ణతతో నెల్లూరు, 76 శాతం ఉత్తీర్ణతతో గుంటూరు ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. ముందే చెప్పినట్లుగా ఈసారి రికార్డు …
Read More »ఏపీ ఇంటర్ సెకండియర్ ఫలితాలు..!
ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలు ఏప్రిల్ 12న విడుదల కానున్నాయి. ఈ మేరకు ఇంటర్ విద్యామండలి కార్యదర్శి ఉదయలక్ష్మి ఏప్రిల్ 9న ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు రాజమహేంద్రవరంలో ఫలితాలు విడుదల చేయనున్నట్లు తెలిపారు. మరుసటి రోజు.. అంటే ఏప్రిల్ 13న ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాలను కూడా మంత్రి విశాఖపట్నంలో విడుదలచేయనున్నారు. ఫలితాలను ఏపీ ఇంటర్ వెబ్‌సైట్‌లో చూడవచ్చు. ఇంటర్ ప్రథమ సంవత్సరం …
Read More »