దిల్లీ: ఉద్యోగులకు ఈపీఎఫ్‌వో షాక్ ఇచ్చింది. వడ్డీరేటును తగ్గించాలని నిర్ణయించింది. 2021-2022 ఫైనాన్సియల్ ఇయర్‌కు పీఎఫ్‌పై 8.1 శాతం వడ్డీరేటు ఇవ్వనుంది. ఈ మేరకు ఈరోజు నిర్వహించిన ఈపీఎఫ్‌వో బోర్డు (సీబీటీ) సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 2020-2021 ఫైనాన్సియల్ ఇయర్‌లో ఈ వడ్డీ 8.5 శాతం ఉండగా ఇప్పుడు దాన్ని 8.1 శాతానికి తగ్గించనున్నారు. ఈపీఎఫ్‌పై ఇంత తక్కువ వడ్డీ రేటు చెల్లించడం గత 40 ఏళ్లలో ఇదే …
Read More »చెక్కులు చెల్లడంలేదు..పసుపు–కుంకుమ స్కెచ్ అట్టర్ ఫ్లాప్
ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో చంద్రబాబు ప్రకటించిన ‘పసుపు–కుంకుమ’..అట్టర్ ఫ్లాప్ అయిందనే చెప్పుకోవాలి.ప్రభుత్వం ఇచ్చిన చెక్కులు చెల్లడంలేదని మహిళలు ఆందోళన వ్యక్తం చేసారు.చెక్కులు బ్యాంకు కు తీసుకెళ్తే డబ్బులివ్వడం లేదంట.చెక్కులు తీసుకొని పాత బకాయి జమ చేసుకుంటున్నాం అని చెబుతున్నారు.అయితే ఎన్నికల్లో డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి మోసం చేసాడు చంద్రబాబు.దీంతో రుణమాఫీ అవుతుందని ఆశతో వడ్డీ కట్టకపోవడంతో ఇప్పుడు వాళ్ళ పై మరింత భారం పెరిగింది.ఈ మేరకు …
Read More »