జగన్ అమ్మఒడి పథకాన్ని ఇంటర్ విద్యార్థులకు సైతం వర్తింపజేసినందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డిగారిని ఈరోజు(బుధవారం) శాసనసభ ఆవరణలో విద్యార్థులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు.అమ్మఒడి పథకం సమాజంలో అట్టడుగున ఉన్న బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలకు ఎంతగానో తోడ్పడుతోందని, అమ్మలకు ఆసరాగా నిలుస్తోందని విద్యార్థులు ముఖ్యమంత్రికి వివరించారు. పేదరికంతో ముఖ్యంగా బాలికలను పదవ తరగతి పూర్తికాగానే ఉన్నత చదువులకు వెళ్ళకుండా నిలిపివేస్తున్నతల్లిదండ్రులకు జగనన్న అమ్మ ఒడి …
Read More »వైఎస్ జగన్ మరో కీలక నిర్ణయం..!
ఆంధ్ర్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వైసీపీ అధినేత ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘అమ్మ ఒడి’ పథకాన్ని ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా వర్తింస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. గురువారం విద్యాశాఖపై సీఎం వైఎస్ జగన్ నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం, ప్రైవేట్ జూనియర్ కాలేజీలతోపాటు హాస్టల్లో ఉంటూ చదివేవారు, రెసిడెన్షియల్ హాస్టళ్లలో ఉండే వారికి కూడా ఇకపై అమ్మ ఒడి పథకం …
Read More »ఇవాలే ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు..!!
తెలంగాణ ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు ఈ రోజు విడుదలకానున్నాయి.రాష్ట్రవ్యాప్తంగా మే 14 నుంచి 22 వరకు ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 4,20549 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు.కాగా శుక్రవారం ఉదయం 10 గంటలకు ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి రంజీవ్ ఆర్.ఆచార్య ఫలితాలు విడుదల చేయనున్నారు. ఫలితాలను వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.పరీక్షలకు హాజరైనవారిలో 1,25,960 మంది …
Read More »