హైదరాబాద్ లోని కూకట్‌పల్లిలో ఓ ఇంటర్మీడియట్ విద్యార్థి దారుణ హత్యకు గురైన సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. సోమవారం ఉదయం ఇంటర్ పరీక్ష రాసేందుకు వెళుతున్న మూసాపేటకు చెందిన సుధీర్‌ను దుండగులు నడిరోడ్డుపైనే వేటకొడవళ్లతో నరికి చంపారు. ఒక్కసారిగా స్థానికులు ఉలిక్కి పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరస్థితిని సమీక్షిస్తున్నారు. పాత కక్షల నేపథ్యంలో ఈ హత్య జరిగిందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. …
Read More »ఇంటర్ సెకెండియర్ విద్యార్థి మృతి.. షాకింగ్ నిజాలు
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గంలో పేరొందిన పిక్నిక్ స్పాట్, ప్రశాంత వాతావరణానికి మారుపేరైన రాజారాంపురం తీరంలోని జీడిమామిడి తోటలో ఆదివారం ఓ యువకుడు మృతి చెందడం కలకలం రేపింది. జలుమూరు మండలం సుబ్రహ్మణ్యపురం గ్రామానికి చెందిన మెట్ట రాజశేఖర్(17) నరసన్నపేటలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ సెకెండియర్ చదువుతున్నాడు. అదే కళాశాలలో నరసన్నపేట మండలం తామరాపల్లి గ్రామానికి చెందిన విద్యార్థిని కూడా ఇంటర్ సెకెండియర్ చదువుతోంది. రాజశేఖర్‌తో తమ అమ్మాయి రెండురోజుల …
Read More »