అయోధ్య శ్రీ రాయుడిదే అంటూ ఇటీవల సుప్రీంకోర్ట్ ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు పట్ల దేశవ్యాప్తంగా ముస్లింలతో సహా అన్ని వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయోధ్య తీర్పుతో దేశంలో మత కల్లోలాలు రెచ్చగొట్టాలని చూసిన ఐసీస్ , జైషే మహ‌్మద్ వంటి ఉగ్రవాద సంస్థలు ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేకపోతున్నాయి. కాగా అయోధ్యలో భారీ రామమందిరం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. దీంతో రగిలిపోతున్న నిషేధిత ఉగ్రవాద …
Read More »ఇంటెలిజెన్స్ హెచ్చరిక..తిరుమల, శ్రీకాళహస్తిలో రెడ్ అలర్ట్
తమిళనాడులో ఆరుగురు ఉగ్రవాదులు చొరబడ్డారని ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. ఇంటెలిజెన్స్ హెచ్చరికతో ఏపీ పోలీసులు అప్రమత్తమైయ్యారు. తిరుపతి, తిరుమల, శ్రీకాళహస్తిలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. రద్దీ ప్రాంతాల్లో పోలీసులు నిరంతర తనిఖీలు చేస్తూ సీసీ కెమెరాలతో పరిశీలన చేస్తున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.
Read More »