ఏపీకి మూడు రాజధానులపై సీఎం జగన్ చేసిన ప్రకటనను ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలతో సహా గోదావరి జిల్లాలు కూడా స్వాగతించాయి. అయితే ప్రధానంగా కృష్ణా, గుంటూరు జిల్లాలలో అదీ కూడా అమరావతి ప్రాంతంలోనే కొద్ది మంది రైతులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆందోళనలు చేస్తున్నారు. గత ఆరు రోజులుగా ధర్నాలు, ఆందోళనలతో అమరావతిలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. తాజాగా అమరావతిలో జరుగుతున్న ఆందోళనల వెనుక ఎవరున్నారనే విషయంపై ఏపీ పోలీస్ …
Read More »ఏపీ గూఢచారులపై తెలంగాణ పోలీసులు కన్ను!
రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఇక్కడి రాజకీయ పరిస్థితులపై ఎప్పటికప్పుడు ఏపీ ప్రభుత్వానికి ఉప్పందించేందుకు వచ్చిన గూఢచారులు ఒకవైపు.. వారి చర్యలను ఎప్పటికప్పుడు పసిగడుతూ, వారి కదలికలను అగుగడుగునా వెంటాడుతూ తెలంగాణ పోలీసులు! ఇప్పుడు తెలంగాణలో గూఢచారి.. పోలీస్ ఆట నడుస్తున్నది! నగరంలోని పలు హోటళ్లలో ఇప్పటికే మకాం వేసిన ఏపీ ఇంటెలిజెన్స్ అధికారులు.. ఇక్కడి విషయాలను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎప్పటికప్పుడు నివేదిస్తున్నారని సమాచారం. ప్రధానంగా నగరంలో అత్యంత …
Read More »ఇంటిలిజెన్స్ పక్కా సమాచారం..ముఖ్యమంత్రులపైదాడులు..!
భారతదేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఆకస్మిక పర్యటనలను రద్దు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యమంత్రులకు భద్రతాపరమైన ముప్పు ఉందని హెచ్చరించింది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మరో రాష్ట్రంలో పర్యటించే సమయంలో ముందస్తు సమాచారం ఇవ్వాలని కోరింది. ఆకస్మిక పర్యటనల్లో సీఎంలపై దాడులు జరిగే అవకాశం ఉందనే ఇంటిలిజెన్స్ పక్కా సమాచారంతోనే కేంద్రం హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం. దీంతో వారికి మరింత భద్రత …
Read More »