ఇస్మార్ట్ ముద్దుగుమ్మ నిధి అగర్వాల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎంత చురుగ్గా ఉంటుందో అందరికి తెలిసిందే. అయితే తాజాగా ఒక రెండు రోజులు ఇంస్టాకి దూరంగా ఉంది ఈ ముద్దుగుమ్మ. దాంతో ఒక్కసారిగా అభిమానులు డల్ అయిపోయారు. తాజాగా ఇప్పుడు ఒక హాట్ పిక్ ఇంస్టాలో పోస్ట్ చేయడంతో ఫ్యాన్స్ కూల్ అయ్యారు. సవ్యసాచి చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన నిధి అనంతరం మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్ సినిమాల్లో …
Read More »