ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫాం అయిన వాట్సాప్ సేవలకు మధ్యాహ్నాం 12.30గం.ల నుండి తీవ్ర అంతరాయం ఏర్పడింది. సర్వర్ డౌన్ కావడంతో ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ సేవలు నిలిచిపోయాయి. దాంతో వాట్సాప్ యూజర్లు ఇబ్బందులు పడుతున్నారు. అయితే, వాట్సాప్‌ను పునరుద్ధరించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని ప్రొవైడర్లు చెబుతున్నారు.కాగా, ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్‌కు 48 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. 150 దేశాలు, 60 ప్రాంతీయ భాషల్లో వాట్సాప్‌కు వినియోగదారులు ఉన్నారు. వాట్సాప్ ద్వారా …
Read More »మై లవ్.. మై నీల్.. లవ్ యూ సోమచ్ నాన్న: కాజల్
ముద్దుగుమ్మ కాజల్ ముద్దుల తనయుడు నీల్ పుట్టి 6 నెలలు పూర్తయింది. ఈ సందర్భంగా కాజల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో బాబు ఫోటో షేర్ చేసింది. దీంతో పాటు తన కొడుకు గురించి తన మనసులో మాటలను ఓ పోస్ట్‌లో పంచుకుంది. ప్రస్తుతం పోస్ట్ నెట్టింట తెగ వైరల్ కావడంతో పాటు అందరి మనసుల్ని హత్తుకుంటోంది. కాజల్ ఏం రాసిందో మీరు చదివేయండి.. మై లవ్.. మై నీల్.. నువ్వు పుట్టి …
Read More »