ఆమె ఓ నిరుపేద కుటుంబంలో పుట్టింది. ఆర్థిక పరిస్థితి బాగోలేక ఏడో తరగతితోనే చదువు ఆపేసి ఓ బ్యాంక్ బుక్ బైండర్‌కు ఇచ్చి పెళ్లి చేశారు పెద్దలు. కొడుకు పుట్టాడు. ఇక అంతా బాగుంటుంది అనుకునేలోపే విథి చిన్నచూపు చూసింది. భర్త ఓ ప్రమాదంలో మరణించాడు. పసిబిడ్డతో ఒంటరిగా మిగిలింది. ఉద్యోగం చేసేంత చదువు లేదు. చివరకు బిడ్డను పోషించుకునేందుకు భర్త పని చేసిన బ్యాంకులోనే స్వీపర్‌గా పనిచేసింది. కేవలం …
Read More »నాడు రూ.920తో పెట్టుబడి.. నేడు వందల కోట్లకు అధిపతి!
కేవలం రూ.920 పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించిన వ్యక్తి ఇప్పుడు రూ.వందలకోట్ల బిజినెస్‌కు అధిపతి అయ్యారు. ఆయనే ప్రముఖ వజ్రాల వ్యాపారి, శ్రీ రామకృష్ణ ఎక్స్‌పోర్ట్స్ ప్రయివేట్ లిమిటెడ్’ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ గోవింద్ ఢోలాకియా. ఈ విషయాన్ని తన ఆత్మకథలో వెల్లడించారు. తన జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకునేందుకు ఉన్నతమైన విలువే తోడ్పాటు అందించాయని పేర్కొన్నారు. ఒకప్పుడు తన వ్యాపారం ప్రారంభించేందుకు రూ.920 కోసం కష్టపడ్డానని చెప్పారు. ఆత్మకథతో తన పాతరోజులను …
Read More »టీఎస్ ఐపాస్‌తో రూ.2.2లక్షల కోట్ల పెట్టుబడులు: కేటీఆర్
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కోసం తెలంగాణ ప్రభుత్వ అన్ని చర్యలు చేపడుతోందని రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) అన్నారు. టీఎస్ ఐపాస్ ద్వారా దీనికి సంబంధించిన చర్యలు తీసుకుంటున్నామని.. 15 రోజుల్లోనే కంపెనీలకు పర్మిషన్లు ఇస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ శివారు మహేశ్వరంలోని ఈ-సిటీలో విప్రో సంస్థ నూతన పరిశ్రమను ఆ సంస్థ వ్యవస్థాపకుడు అజీమ్ ప్రేమ్‌తో కలిసి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు …
Read More »ఆమెను వ్యవసాయం నీ వల్ల కాదన్నారు కానీ..?
ఆమెను వ్యవసాయం నీ వల్ల కాదన్నారు అందరూ. భర్తను పోగొట్టుకుని ఒంటరిగా పిల్లలను పెంచి పెద్దచేయడానికి ఆ సేద్యాన్నే నమ్ముకుందామె. పట్టుదలగా వ్యవసాయంలోని మెలకువలు తెలుసుకొని అధిక దిగుబడి అందుకుంటోంది. ఏటా రూ.30 లక్షల ఆదాయాన్ని పొందుతూ… విమర్శించిన వారెదుటే.. తానేంటో నిరూపిస్తోన్న 39 ఏళ్ల సంగీత పింగ్లే స్ఫూర్తి కథనమిది. సైన్స్ గ్రాడ్యుయేట్‌గా పట్టా తీసుకున్న సంగీతకు వ్యవసాయ నేపథ్యం ఉన్న వ్యక్తితో పెళ్లైంది. ఈ దంపతులకు పుట్టిన …
Read More »ఏంటీ…చింతమనేని ఆదర్శంగా తీసుకోవాలా.. నీకసలు సిగ్గుందా చంద్రబాబు..!
ఎస్టీ, ఎస్టీ అట్రాసిటీలో అరెస్ట్ అయి గత రెండు నెలలుగా ఏలూరు జైల్లో ఉన్న వివాదాస్పద టీడీపీ సీనియర్ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తాజాగా జైలు నుంచి విడుదల అయ్యారు. ఈ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా, దుగ్గిరాల గ్రామంలో చింతమనేనిని టీడీపీ అధినేత చంద్రబాబు పరామార్శించారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ నేతలు, కార్యకర్తలపై జగన్ సర్కార్ అక్రమ కేసులు పెట్టి వేధిస్తుందని …
Read More »టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై…మహిళా క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ్
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై భారత మహిళా క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ్ ప్రశంసలు కురిపించింది. తనలో కోహ్లీ ఎంతో స్ఫూర్తిని నింపాడని ఆమె తెలిపింది. తాను ఇంత గొప్పగా రాణించడానికి కారణం కోహ్లీనే అని చెప్పింది. సీఎన్ఎన్-న్యూస్ 18 ఇండియన్ ఆఫ్ ది ఇయర్ – 2017లో మిథాలీ స్పెషల్ అచీవ్ మెంట్ అవార్డు అందుకుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసింది. మన దేశంలో …
Read More »