ఛత్తీస్‌గఢ్‌లోని కొరియా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. సరదాకోసం విహారయాత్రకు వెళ్లిన ఓ కుంటుంబంలో ఆరుగురు జలపాతంలో కొట్టుకుపోయి విగతజీవులుగా మారారు. . మధ్యప్రదేశ్‌కు చెందిన 15 కుటుంబ సభ్యులు ఆదివారం రాయ్‌పూర్‌కు సుమారు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామ్‌దహా వాటర్‌ఫాల్ వద్ద పిక్నిక్‌కు వెళ్లారు. అనంతరం జలపాతంలో స్నానం చేసేందుకు ఏడుగురు వెళ్లగా వారంతా గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. అనంతరం …
Read More »‘కేజీఎఫ్’ థియేటర్‌లో ‘సీటు’ గొడవ.. ప్రేక్షకుడి కాల్పులు
కేజీఎఫ్‌ఛాప్టర్2 ప్రదర్శిస్తున్న థియేటర్‌లో అనూహ్య ఘటన చోటుచేఉకుంది. ఇద్దరు యువకులు థియేటర్‌లో సీటు కోసం గొడవ పడ్డారు. ఈ క్రమంలో అందులోని ఓ వ్యక్తి తుపాకీతో ఎదుటి వ్యక్తిపై కాల్పులు జరిపాడు. వివరాల్లోకి వెళితే కర్ణాటకలోని హవేరి జిల్లా షిగ్గాన్‌లోని ఓ థియేటర్‌లో కేజీఎఫ్ ఛాప్టర్ 2 సినిమా నడుస్తోంది. మంగళవారం రాత్రి ఓ యువకుడు ముందు సీటుపై కాలుపెట్టి చూస్తుండగా.. అందులో కూర్చొన్న వ్యక్తి సీరియస్ అయ్యాడు. దీంతో …
Read More »కర్నూల్ జిల్లాలో బాంబ్ బ్లాస్ట్… హీరో సందీప్ కిషన్ కు గాయాలు
తెలుగు సినిమా పరిశ్రమలోని యువ హీరోలను ప్రమాదాలు వెంటాడుతున్నాయి. మొన్న వరుణ్ తేజ్, నిన్న నాగశౌర్య స్వల్ప ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. తాజాగా యువ హీరో సందీప్ జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో వారం రోజులుగా కర్నూలు నగరంలో తెనాలి రామకృష్ణ చిత్రం షూటింగ్ జరుగుతోంది. శనివారం బాంబ్ బ్లాస్టింగ్ సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా ఫైట్ మాస్టర్ చేసిన తప్పిదం వల్ల సందీప్ కిషన్ ఛాతీ, కుడిచేతిపై గాజుముక్కలు గుచ్చుకున్నాయి. వెంటనే అక్కడి …
Read More »