భుజానికి తీవ్రమైన గాయం కావడంతో వారం రోజులుగా బిగ్ బాస్ సీక్రెట్ రూమ్ కే పరిమితం అయిన నూతన్ నాయుడు హౌస్ లోకి ఎంటర్ అయ్యి హౌస్ మేట్స్ తో పాటు ప్రేక్షకులకి కూడా షాక్ ఇచ్చాడు. షోల్డర్ జాయింట్ డిస్ లొకేషన్ తో హౌస్ లోనుండి బయటకు వెళ్ళిపోయిన నూతన్ నాయుడు మళ్ళీ రాడని చాలామంది హౌస్ మేట్స్ అనుకున్నారు. ప్రేక్షకులు కూడా చాలామంది బిగ్ బాస్ హౌస్ …
Read More »కన్నా లక్ష్మీనారాయణకు తీవ్ర అస్వస్థత
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ బుధవారం తెల్లవారుజామున తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఉన్నట్లుండి హైబీపీ రావడంతో హుటాహుటిన ఆయనను కుటుంబ సభ్యులు గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. కన్నాకు రెండు రోజుల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. కాగా, మంగళవారం కన్నా భారతీయ జనతా పార్టీ(బీజేపీ)కి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. . ప్రస్తుతం కన్నాకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అస్వస్తతకు గురైన …
Read More »ఐశ్వర్య రాయ్ కొత్త సినిమా సెట్స్‌లో ప్రమాదం….గాయాలు
బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ కొత్త చిత్రం ఫన్నె ఖాన్ సెట్స్‌లో ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఓ లేడీ అసిస్టెంట్ డైరెక్టర్ గాయపడినట్లు సమాచారం. ఈ మేరకు చిత్ర మేకర్లు ఓ ప్రటన విడుదల చేశారు. ‘‘ఓ మోటర్ సైకిల్ బలంగా ఢీ కొట్టడంతో ఆమెకు గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఆమెకు ప్రథమ చికిత్స అందించి ఆస్పత్రికి తరలించాం. ఆమె ప్రస్తుతం కోలుకుంటున్నారు. నిర్లక్ష్యంగా బైక్ నడిపి ప్రమాదానికి …
Read More »