టాలీవుడ్ హీరో, నిర్మాత నందమూరి కల్యాణ్ రామ్ షూటింగ్ లో గాయపడ్డారనే సమచారం. తన 15వ సినిమా షూటింగ్ వికారాబాద్ లో జరుగుతూ ఉండగా కల్యాణ్ రామ్ గాయపడినట్లు మహేష్ కోనేరు ట్విట్టరు ద్వారా తెలిపారు. జయేంద్ర దర్శకుడు. తమన్నా కథానాయిక పాత్ర పోషిస్తున్నారు. మహేష్ కోనేరు ఈ సినిమాను సమర్పిస్తున్నారు. కిరణ్ ముప్పవరపు, విజయ్‌కుమార్ వట్టికూటి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అయితే ప్రస్తుతం కల్యాణ్‌రామ్ గాయపడినప్పటికీ షూటింగ్‌కు విరామం చెప్పకుండా …
Read More »ఖుష్బూకు ఆపరేషన్..!
ప్రముఖ సినీనటి, ఏఐసీసీ అధికార ప్రతినిధి ఖష్బూకు నవంబర్ నాలుగో తేదీన ఆపరేషన్ జరుగనుంది. ఇటీవల ఖుష్బూ ఇంటిలో జారిపడటంతో ఆమె మోకాలికి దెబ్బ తగలింది. ఆ గాయానికి చికిత్స చేయించుకోగా ఆమె కోలుకున్నారు. అయితే ఉన్నట్టుండి ఆమెకు కడుపు నొప్పి రావటంతో వైద్యులను సంప్రదించారు. వైద్యులు పరీక్షలు నిర్వహించి ఖుష్బూ కడుపులో చిన్న కణితి ఉన్నట్లు కనుగొన్నారు. ఆ కణితిని తొలగించేందుకు నవంబర్ నాలుగన తాను ఆపరేషన్ చేసుకోనున్నట్లు …
Read More »ప్రాక్టీస్‌లో స్మిత్‌కు గాయం.. టీ20 సిరీస్‌కు
భారత్‌తో టీ20 సిరీస్‌కు ముందు ఆసీస్ సారథి స్టీవ్ స్మిత్‌కు గాయమైంది. గురువారం ప్రాక్టీస్‌లో పాల్గొన్న సమయంలో స్మిత్ భుజానికి గాయమైంది. వెంటనే అప్రమత్తమైన మేనేజ్‌మెంట్ సిబ్బంది అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఎమ్మారై స్కాన్ నిర్వహించిన వైద్యులు గాయం తీవ్రమైందేమీ కాదని చెప్పారు. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. టీ20కి సిద్ధం కావొచ్చని చెప్పడంతో వారంతా వూపిరి పీల్చుకున్నారు. మూడు టీ20 మ్యాచుల సిరీస్‌లో భాగంగా రాంచీలో తొలి …
Read More »