తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల అభివృద్ధికి కార్యక్రమాలు రూపొందిస్తున్నామని సీఎం కేసీఆర్ అన్నారు. ఈరోజు పెద్దిరెడ్డి పార్టీలో చేరిన సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ఒక ఉద్యమం చేసి సాధించుకున్న రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలంటే అనుకున్న ప్లానింగ్ అమలు చేయాలన్నారు. ఒక పథకం ప్రారంభించామంటే.. దాని ఫలితం, ప్రతిఫలం, భవిష్యత్ ఫలాలు ఊహించి పకడ్బందీగా ప్లాన్ చేస్తేనే అభివృద్ధి అవుందన్నారు.‘‘హైదరాబాద్ లో గీత కార్మికుల పొట్టగొట్టి కల్లు దుకాణాలు బంద్ …
Read More »దళిత బంధు పథకం ఆగే ప్రసక్తే లేదు
దళిత బంధు పథకం ఆగే ప్రసక్తే లేదని.. ఆరునూరైనా 100 శాతం అమలుచేసి తీరుతమని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. దళితుల అభివృద్ధి కోసమే దళితబంధు అని, మహాయజ్ఞంలా దళితబంధును చేపట్టినట్లు సీఎం తెలిపారు. దళితుల అభివృద్ధికి లక్ష కోైట్లెనా ఖర్చు చేయనున్నట్లు పేర్కొన్నారు. కరోనా వల్ల దళిత బంధు ఏడాది ఆలస్యమైందన్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి శుక్రవారం టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ …
Read More »ఈ నెల 30న టీఆర్‌ఎస్‌లోకి మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి
మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి ఈ నెల 30న టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన పెద్దిరెడ్డి వచ్చే శుక్రవారం సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఏ పదవీ ఆశించి అధికార పార్టీలో చేరడంలేదన్నారు. హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిని గెలిపించడమే తన లక్ష్యమని చెప్పారు.మాజీ సీఎం చంద్రబాబునాయుడు ప్రభుత్వంలో పెద్దిరెడ్డి మంత్రిగా పనిచేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆ పార్టీ ప్రాభవం కోల్పోవడంతో …
Read More »