అనంతపురంలోని కియా ఫ్యాక్టరీ ఎక్కడికీ తరలిపోదని ఇప్పటివరకూ టీడీపీ అబద్ధపు ప్రచారం చేస్తోంది. ఎక్కడైనా రూ.13 వేల 500 కోట్లతో ఒక ఫ్యాక్టరీని స్థాపించాక మరో ప్రాంతానికి ఎలా వెళ్లి పోతుందో ఎవరికీ అర్ధం కాలేదు.. అయితే కియా ఫ్యాక్టరీపై ప్రతిపక్ష టీడీపీ కుట్రలు చేస్తోందని ప్రజలందరికీ అర్ధమయ్యింది. అసత్య కథనాల ఆధారంగా గోబెల్స్ ప్రచారం చేస్తూ లేని దాన్ని ఉన్నట్టుగా చూపించడం చేస్తున్నారని. ఏదో జరిగి పోతుందంటూ ఎల్లో …
Read More »సాగునీటి ప్రాజెక్టులే కాదు..సామాజిక సేవలోనూ ముందడుగు వేస్తున్న మేఘా ఇంజనీరింగ్ సంస్థ..!
తెలుగు రాష్ట్రాల్లో మేఘా ఇంజనీరింగ్ సంస్థ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో అగ్రస్థానంలో నిలిచింది. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా మేఘా ఇంజనీరింగ్ సంస్థకు మంచిపేరు ఉంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కాళేశ్వరం ప్రాజెక్టును మేఘా రికార్డు స్థాయిలో అతి తక్కువ కాలంలో పూర్తి చేసి చరిత్ర సృష్టించింది. అయితే సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలోనే కాదు.. సామాజిక సేవలోనూ మేఘా ఇంజనీరింగ్ ఎల్లపుడూ ముందువరుసలో ఉంటుంది. కార్పొరేట్ సామాజిక …
Read More »