కంపెనీలో ఒక ఉద్యోగికి కరోనా వచ్చిందని అనుమానంతో బెంగళూరులోని ఇన్ఫోసిస్ కార్యాలయం భవనం ఖాళీ చేశారు. ఆ ఉద్యోగికి కరోనా వచ్చిందనే ముందు జాగ్రత్తతోనే మిగతా ఉద్యోగులను అలర్ట్ చేశామని ఇన్ఫోసిస్ అధికారి గురురాజ్ దేశ్‌పాండే తెలిపారు. ఉద్యోగుల భద్రత దృష్ట్యా ముందస్తు చర్యల్లో భాగంగానే భవనాన్నిఖాళీ చేశామన్నారు. సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మోద్దని ఉద్యోగులకు సూచించారు. ఉద్యోగులు ఏదైనా సమాచారం కోరకు తమ కంపెనీ గ్లోబల్ హెల్ప్ …
Read More »రూ.53 వేల కోట్లు నష్టం
ప్రపంచ ప్రఖ్యాత గాంచిన ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫో సిస్ లో అనైతిక విధానాలకు పాల్పడ్డారని వార్తలు రావడంతో కంపెనీ మార్కెట్ విలువ ఒక్కరోజులోనే రూ.53 వేల కోట్లు తుడిచిపెట్టుకుపోయాయి.బీఎస్ఈలో షేర్ ధర 16% పతనమైంది. దీంతో రూ.638 దగ్గర ఉంది. అయితే 2013నుండి ఇప్పటివరకు ఒకే రోజు ఇంత భారీ స్థాయిలో ఇన్ఫోసిస్ షేర్ పతనమవ్వడం ఇదే తొలిసారి. మరోవైపు ఎన్ఎస్ఈలో కూడా 16.65% తగ్గి రూ.640వద్ద ముగిసింది.
Read More »ఇన్ఫోసిస్‌లో ఆరు వేల ఉద్యోగాలు!
ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఇటీవల కాస్త ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సిక్కా రాజీనామా, శేషసాయి లేఖ తదితర వివాదాలు కార్పొరేట్ రంగంలో చర్చకు దారితీశాయి. ఇవన్నీ సంస్థ ఉద్యోగ నియామకాలపై ప్రభావం చూపవని చెబుతోంది ఇన్ఫోసిస్. వచ్చే రెండేళ్లలో ఏటా ఆరు వేల మందికిపైగా కొత్త ఇంజినీర్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు కంపెనీ తెలిపింది. మరోపక్క ఉద్యోగ వీసాకు సంబంధించి వివాదాలు ఉన్నా, యూఎస్, యూరోపియన్ …
Read More »