తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు కేటీ రామారావు మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన తంగళ్లపల్లి మండలం అంకిరెడ్డిపల్లికి చెందిన తొత్తల మహేందర్ యాదవ్ సతీమణి గాయత్రికి గత ఆగస్ట్ నెలలో పురిటి నొప్పులు రావడంతో జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల ఆసుపత్రికి తరలించారు. గాయత్రిని పరిశీలించిన వైద్యులు గర్భ సంచి …
Read More »