ఏపీ రాజధాని అమరావతిని వైసీపీ ప్రభుత్వం తరలిస్తుందంటూ ప్రతిపక్షటీడీపీ దుష్ప్రచారం మొదలుపెట్టింది. ఇటీవల కృష్ణా వరదల నేపథ్యంలో రాజధాని ప్రాంతం దాదాపుగా వరద ముంపుకు గురైంది. దీంతో మంత్రి బొత్స రాజధానిగా అమరావతి ఏ మాత్రం సురక్షితం కాదని…ఇక్కడ నిర్మాణాలు చేపట్టాలంటే కాలువలు, డ్యామ్‌లు పెద్ద ఎత్తున నిర్మించాల్సి వస్తుందని, లక్ష పనికి రెండు లక్షలు ఖర్చుపెట్టాల్సివస్తుందని, ఖర్చు భారీగా అవుతుందని ప్రెస్‌మీట్‌లో చెప్పారు. అంతే కాని రాజధానిని అమరావతి …
Read More »