ఆయన మాజీ సీఎం.. వందేళ్ల చరిత్ర ఉన్న ఒక జాతీయ పార్టీకి చెందిన మోస్ట్ సీనియర నేత. అయితేనేమి ఎప్పుడో పదేండ్ల కిందట జరిగిన ఒక సంఘటనలో ఇప్పుడు ఆయనకు ఏడాది జైలు శిక్ష విధించింది కోర్టు. అసలు విషయానికి వస్తే మధ్యప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి,కాంగ్రెస్ పార్టీకి చెందిన దిగ్విజయ్ సింగ్ కు ఇండోర్ కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. ఎప్పుడో పదేండ్ల కిందట దిగ్విజయ్ సింగ్ …
Read More »పిల్లలతో కలిసి గల్లీ క్రికెట్ ఆడుతూ మురిసిపోయిన కోహ్లి..వీడియో వైరల్
బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు కోహ్లి విశ్రాంతి తీసుకున్న సంగతి తెలిసిందే. మరో రెండు రోజుల్లో బంగ్లాదేశ్‌తో ఇండోర్‌లో జరుగనున్న తొలి టెస్టుకు టీమిండియా సిద్ధమవుతుండగా జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి కొంతమంది పిల్లలతో సరదాగా గడిపాడు. ఆ పిల్లలతో కలిసి గల్లీ క్రికెట్ ఆడుతూ మురిసిపోయాడు. తన బాల్యపు ఛాయల్ని గుర్తు చేసుకుంటూ పిల్లలతో కలిసి క్రికెట్‌ను ఆస్వాదించాడు. అదే సమయంలో షాట్లు కొట్టి మరీ అలరించాడు. మరొకవైపు పిల్లలతో …
Read More »అమ్మాయి వీడియో తీసి మరి…?
మున్సిపల్ విభాగానికి చెందిన ఇంజనీర్ అనే ఉద్యోగి ఉంటున్న రూంలోకి ఒక అమ్మాయిని పంపి.. అక్కడ జరిగిన సంఘటనలను వీడియోలో చిత్రీకరించి బ్లాక్ మెయిల్ చేసిన ఉదాంతం వెలుగులోకి వచ్చింది. ఇండోర్ పోలీసులు గుట్టు రట్టు చేసిన ఇండోర్ మున్సిపల్ కార్యాలయంలో ఈ సంఘటనలో హనీట్రాప్ రాకెట్ ఉదాంతం ప్రస్తుతం సంచలనం సృష్టిస్తుంది. ఇదే నెల పదిహేడో తారీఖున ఆ కార్పోరేషన్లో ఇంజనీరుగా పనిచేస్తోన్న హర్భజన్ సింగ్ తనను బ్లాక్ …
Read More »అప్పుడు నలుగురు రేప్.. ఇప్పుడు ముగ్గురు రేప్
దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన సివిల్ సర్వీసెస్‌కు ప్రీపెర్ అవుతన్న 19 ఏళ్ల ఓ యువతిని నలుగురు వ్యక్తులు భోపాల్ ల్లో గ్యాంగ్ రేప్ చేసిన ఉదంతం మరవక ముందే.. మధ్యప్రదేశ్‌లో మరో గ్యాంగ్ రేప్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ రాష్ట్రంలోని ఇండోర్‌లో ఓ దళిత మహిళపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ మేరకు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. సదరు మహిళ పేర్కొన్న వివరాల …
Read More »