తాను ఉన్నత స్థాయిలో ఉండటానికి కారణమై విద్యాసంస్థకు ఓ పూర్వవిద్యార్థి భారీ విరాళం అందించారు. ఐఐటీ కాన్పూర్‌లో మెడికల్ కాలేజ్ ఏర్పాటు కోసం ఆ విద్యార్థి ముందుకొచ్చి తన వంతుగా రూ.100కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించారు. ఈ పూర్వ విద్యార్థి ఎవరో కాదు ఇండిగో కో ఫౌండర్ రాకేశ్ గంగ్వాల్. ఐఐటీ కాన్పూర్ ప్రాంగణంలో స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ ఏర్పాటుకు పూర్వవిద్యార్థి, ఇండిగో కో ఫౌండర్ …
Read More »విమాన ప్రయాణికులకు ఇండిగో బంపర్ ఆఫర్..ఇప్పుడే బుక్ చేయండి !
మామోలుగా ప్రతీఒక్కరికి విమానంలో ప్రయాణించాలానే కోరిక కచ్చితంగా ఉంటుంది. కాని అందుకు తగ్గ డబ్బులు లేక వెనక్కి తగ్గుతారు. కాని ఇప్పుడు ఎవరూ రేట్లు విషయంలో భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇండిగో సంస్థ ప్రయాణికులకు కేవలం రూ.899 కే టికెట్ బుక్ చేసుకునే అవకాసం కల్పించింది. అయితే ఈ ఆఫర్ కేవలం డిసెంబర్ 26 వరకు మాత్రమే ఉంటుంది. ఈ సమయంలో బుక్ చేసుకున్నవారు జనవరి 15 నుండి …
Read More »కేంద్రమంత్రి నితిన్ గడ్కారికి తప్పిన ప్రమాదం
కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ భారీ ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నారు అని సమాచారం. ఈ క్రమంలో నాగ్‌పూర్ – ఢిల్లీ ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. నాగ్‌పూర్ నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఇండిగో విమానం టేకాఫ్ కాకుండానే రన్‌వేపై నిలిచిపోయింది. సాంకేతిక లోపాన్ని ముందే గుర్తించిన పైలట్.. ఆ విమానాన్ని రన్‌వే నుంచి ట్యాక్సీవేకు తీసుకెళ్లారు. ఈ విమానంలో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ …
Read More »శంషాబాద్ విమానాశ్రయంలో తప్పిన ప్రమాదం.. ఎమ్మెల్యే రోజా సహా మరో 70 మంది
ల్యాండింగ్ అవుతున్న విమానం టైర్ పేలి నిప్పురవ్వలు చెలరేగిన ఘటన బుధవారం రాత్రి శంషాబాద్ విమానాశ్రయంలో చోటుచేసుకొంది. ఒక్కసారిగా జరిగిన సంఘటనతో విమానంలోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఇండిగో ఫ్లైట్.. తిరుపతి నుంచి బుధవారం రాత్రి 8.50 గంటలకు బయల్దేరింది.. రాత్రి 10 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయింది… ఇంతలో ఒక్కసారిగా టైర్ పేలిపోయింది.. మంటలు వ్యాపించాయి.. పైలట్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది! వెంటనే అగ్నిమాపక …
Read More »పీవీ సింధు ఆరోపణలపై ఇండిగో స్పందన….చాలా సార్లు కోరిన
బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ఆరోపణలపై ఇండిగో వైమానిక సంస్థ యాజమాన్యం స్పందించింది. పీవీ సింధు అధిక లగేజీతో ప్రయాణానికి సిద్ధమయ్యారని ఆ సంస్థ పేర్కొంది. లగేజీని కార్గోలోకి తరలించేందుకు ఆమె అంగీకరించలేదని తెలిపింది. చాలా సార్లు కోరిన తర్వాత లగేజీని కార్గోలోకి తరలించేందుకు అంగీకరించారని పేర్కొంది. అంతకు ముందు ఇండిగో సిబ్బంది ఒకరు తనతో అమర్యాదకరంగా ప్రవర్తించినట్లు పీవీ సింధు ఆరోపించారు. అటువంటి వ్యక్తి ఉద్యోగిగా ఉంటే ఇండిగో …
Read More »