కర్నూల్ జిల్లాలోని ఉప్పలపాడు, ఉయ్యాలవాడ గ్రామాల మధ్య గురువారం సాయంత్రం ఓ వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు.. వెల్దుర్తి మండలం బుక్కాపురం గ్రామానికి చెందిన వడ్డె చిన్నయ్య కుమారుడు వడ్డె లక్షన్న(40) కల్లూరు మండలం నాయకల్లు గ్రామానికి చెందిన పార్వతమ్మను వివాహం చేసుకున్నాడు. వీరికి శివలలిత, రాజేశ్వరితో పాటు కుమారుడు సంతానం. మొదటి కూతురు శివలలితను ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన రమేష్‌కు ఇచ్చి వివాహం చేశాడు. …
Read More »