వెస్టిండీస్ జట్టుతో నిన్న బుధవారం సాయంత్రం జరిగిన 3వ వన్డేలో టీమిండియా శుభమన్ గిల్ తృటిలో తనకేరీర్ లోనే తొలి సెంచరీ చేసే ఛాన్స్ ను కోల్పోయాడు. గిల్ 98 పరుగుల వద్ద ఉన్నప్పుడు వర్షం వల్ల ఆటను నిలిపివేశారు. దీంతో 2 పరుగుల దూరంలో గిల్ సెంచరీ కోల్పోయాడు. వర్షం వల్ల మ్యాచ్ ను కేవలం 40 ఓవర్లకు కుదించారు.. భారత్ 36 ఓవర్లలో 225 పరుగులు చేసింది. …
Read More »టీమిండియా రికార్డు
వెస్టిండీస్ జట్టుతో జరిగిన 3 వన్డేల సిరీస్ ను టీమిండియా 3-0తో క్లీన్ స్వీప్ చేసి రికార్డు సృష్టించింది. 1983 నుంచి వెస్టిండీస్ తో జరుగుతున్న ద్వైపాక్షిక వన్డే సిరీస్లు ఆడుతున్న భారత్ 39ఏళ్లలో తొలిసారి వెస్టిండీస్ గడ్డపై వెస్టిండీస్ ను ఓడించి క్లీన్ స్వీప్ చేసింది. టీమ్ ఇండియాకు కెప్టెన్ గా వ్యవహరించిన డేరింగ్ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ శిఖర్ ధావన్.. ఈ ఫీట్ సాధించిన తొలి భారత …
Read More »వెస్టిండీస్ పై టీమిండియా విమెన్స్ ఘన విజయం
విమెన్స్ ఇంటర్నేషనల్ వరల్డ్ కప్ క్రికెట్ పోటీల్లో టీమిండియా విమెన్స్ జట్టు వెస్టిండీస్ జట్టు మీద 155 పరుగుల భారీవిజయాన్ని నమోదు చేసుకుంది. ఈ టోర్నీలో టీమిండియాకు ఇది రెండవ విజయం. అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించి, నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 317 పరుగులు చేసిన భారత జట్టు, కేవలం 40.3 ఓవర్లలో వెస్టిండీస్ జట్టుని 162 పరుగులకే ఆలౌట్ చేసి, 155 పరుగుల తేడాతో ఘన …
Read More »కొత్త కెప్టెన్ రోహిత్ శర్మకి బోణి అదిరింది.. గోల్డెన్ హ్యాండ్!
టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మకి బోణి అదిరిపోయింది. గత ఏడాది డిసెంబరులో వన్డే జట్టు పగ్గాలు అందుకున్న హిట్‌మ్యాన్.. కెరీర్‌లో ఫస్ట్ టైమ్ భారత జట్టుని రెగ్యులర్ కెప్టెన్‌గా నడిపిస్తున్నాడు. తాజాగా వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో.. రోహిత్ శర్మ తన వ్యూహ చతురతతో జట్టుకి తిరుగులేని విజయాల్ని అందిస్తున్నాడు. మ్యాచ్ గమనానికి అనుగుణంగా జట్టులో బౌలర్లని మారుస్తూ.. వారి అభిప్రాయాల్ని గౌరవిస్తూ ఫీల్డింగ్‌ని సెట్ చేస్తున్నాడు. ఈ …
Read More »