కేరళలో త్రివిధ దళాలు ప్రాణాలకు తెగించి అందరి మన్ననలూ అందుకుంటున్నారు. తాజాగా నావికాదళం చూపిన సమయస్పూర్తి, తెగువకు 26 మంది ప్రాణాలను కాపాడింది. పైలెట్ చిన్న ఏమాత్రం ఆదమరిచినా సెకన్లలో హెలికాప్టర్ తునాతునకలైపోవడమే కాదు, 26మందితోపాటు మరో ఐదుగురు ఆర్మీ వారి ప్రాణాలూ గాలిలో కలిసిపోయేవి. ప్రస్తుతం సినిమా దృశ్యంలా ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. సైన్యం ధైర్య సాహసాలపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఛాలాకుడే ప్రాతంలో …
Read More »