Home / Tag Archives: Indian (page 2)

Tag Archives: Indian

మత్తెక్కిస్తున్న పాగల్ ట్రైలర్

‘ఫలక్‌నుమాదాస్‌’, ‘హిట్‌’ చిత్రాలతో మాస్‌ హీరోగా క్రేజ్‌ సంపాదించుకున్నమాస్ కా దాస్ విశ్వ‌క్ సేన్ ఇప్పుడు పాగ‌ల్ అనే చిత్రం చేస్తున్నాడు.ఇందులో ల‌వ‌ర్ బోయ్‌గా క‌నిపించి అల‌రించనున్నాడు. నరేశ్‌ కొప్పిలి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుండ‌గా, మేక‌ర్స్ ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాలు వేగ‌వంతం చేశారు.ఇటీవ‌ల ‘గూగులు గూగులు గూగులు.. గర్ల్‌ఫ్రెండ్‌ని వెతికే గూగులు.. వీడు పాగలు పాగలు పాగలు.. ప్రేమ కోసం వెతికే పాగలు’ …

Read More »

క‌మెడీయ‌న్ కొడుకు స‌బ్ క‌లెక్ట‌ర్‌గా నియామ‌కం

ఏ తండ్రికి అయిన త‌న కుమారుడు పెరిగి పెద్ద‌యి ప్ర‌యోజ‌కుడు అయితే క‌లిగే ఆనందం అంతా ఇంతా కాదు. ఎంత పెద్ద సెల‌బ్రిటీ అయిన త‌న కొడుకు ఉన్న‌త స్థితిలో చూడాల‌ని కోరుకుంటారు. తండ్రి క‌ల‌ని కుమారులు నిజం చేస్తే క‌లిగే ఆనందం అంతా ఇంతా కాదు. క‌మెడీయ‌న్ కొడుకు స‌బ్ క‌లెక్ట‌ర్‌గా నియామ‌కం కావ‌డంతో ఆ తండ్రి ఆనందానికి అవ‌ధులు లేవు. త‌మిళ హీరోలు ర‌జ‌నీకాంత్‌, క‌మ‌ల్ హ‌స‌న్, …

Read More »

లియాండర్‌ పేస్‌ ప్రేమలో పడ్డాడా..?

భారత టెన్నిస్‌ వెటరన్‌ స్టార్‌ లియాండర్‌ పేస్‌ ప్రేమలో పడ్డాడా..? అంటే.. అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. హిందీ నటి కిమ్‌ శర్మతో 48 ఏళ్ల పేస్‌ డేటింగ్‌ చేస్తున్నట్టు సమాచారం. తాజాగా ఈ జంట హాలిడే ట్రిప్‌ కోసం గోవా వెళ్లడంతో వీళ్ల మధ్య ప్రేమాయణం నిజమేనంటూ బాలీవుడ్‌ కోడై కూస్తోంది. గోవా రెస్టారెంట్‌లో వీళ్లిద్దరూ సన్నిహితంగా ఉన్న ఫొటోలు సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. రెండేళ్ల క్రితం …

Read More »

సైనా నెహ్వాల్‌కు కరోనా పాజిటివ్‌

ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. థాయ్‌లాండ్ ఓపెన్‌లో పాల్గొనడానికి బ్యాంకాక్‌ వెళ్లిన భారత బ్యాడ్మింటన్ బృందంలో ఆమె ఉన్నారు. సోమవారం ఆమెకు పరీక్షలు నిర్వహించగా ఇవాళ ఫలితాలు వెల్లడించారు. మరి కాసేపట్లో థాయ్ ఓపెన్ ప్రారంభం కానుండగా సైనాకు కరోనా నిర్ధారణ కావడం క్రీడాభిమానులను షాక్‌కు గురి చేసింది. ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న ఆమె… తాజా టోర్నీతో రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైంది. …

Read More »

డిసెంబర్‌ 4న భారత కెప్టెన్‌ పెళ్లి….

భారత ఫుట్‌ బాల్‌ కెప్టెన్‌ సునీల్ చెట్రి మరి కొద్ది రోజుల్లోనే పెళ్లి పీటలెక్కనున్నాడు. చిన్ననాటి స్నేహితురాలైన సోనమ్‌ భట్టాచార్యను పెళ్లి చేసుకోనున్నాడు. గుర్గావ్‌లో సంగీత్‌ జరుపుకున్న ఈ జంట పెళ్లి డిసెంబర్‌ 4న కోల్‌కతాలో జరగనుంది. రిసెఫ్షన్‌ డిసెంబర్‌ 24న బెంగళూరులో నిర్వహించనున్నారు. సోనమ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ పూర్తి చేసింది. ఇక సునీల్‌ చెట్రి ఇండియన్‌ సూపర్‌లీగ్‌-4 సీజన్‌లో బెంగళూరు ఎఫ్‌సీకి ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.

Read More »

బాలీవుడ్‌ హీరోయిన్ కు నచ్చిన భారత్ క్రికెటర్‌

ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా భారత క్రికెట్‌ జట్టు సారథి విరాట్‌ కోహ్లీకి అభిమానులు పెద్ద సంఖ్యలోనే ఉంటారు. ఇప్పటికే ఎందరో బాలీవుడ్‌ తారలు కోహ్లీ తమ అభిమాన క్రికెటర్‌ అని వెల్లడించారు. మొన్నటికి మొన్న దిశా పటానీ తన అభిమాన క్రికెటర్‌ కోహ్లీ అని చెప్పింది. తాజాగా ఈ జాబితాలోకి మరో అందాల భామ కూడా వచ్చి చేరింది. గురువారం కరీనా కపూర్‌ 37వ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat